Lip-Lock Challenge: ‘లిప్ లాక్’ ఛాలెంజ్.. కాలేజీ స్టూడెంట్ అరెస్ట్!
వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో, సోషల్ మీడియా క్రేజీనో.. కారణాలు ఏమైనా నేటి యువత వివిధ రకాల ఛాలెంజ్స్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
- By Balu J Published Date - 03:08 PM, Thu - 21 July 22
వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో, సోషల్ మీడియా క్రేజీనో.. కారణాలు ఏమైనా నేటి యువత వివిధ రకాల ఛాలెంజ్స్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఓ పేరొందిన కాలేజీ విద్యార్థులు లిప్ లాకింగ్ వీడియో చేశారు. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ముద్దు పెడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు స్టూడెంట్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
కళాశాల విద్యార్థులు సరాదాగా లిప్ లాక్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇతర అమ్మాయిలు వాళ్లను ఎంకరేజ్ చేస్తుండగా అబ్బాయి, అమ్మాయి లిప్ లాక్ చేసుకున్నారు. యూనిఫాంలో ఉన్న కాలేజీ విద్యార్థులు వారిని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ఈ కర్ణాటకలోని కోస్తా జిల్లాలో జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో కళాశాల అలర్ట్ అయ్యింది. లిప్ లాక్కి సంబంధించిన వీడియోలో యువకుడ్ని అరెస్టు చేశారు. ఈ వీడియోను ఓ విద్యార్థి ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని కూడా వర్గాలు తెలిపాయి. విద్యార్థులు డ్రగ్స్ సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Related News
Sanjay : బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station)లో కేసు(case) నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ ని�