KCR: చినజీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్!
- By Balu J Published Date - 11:05 PM, Sun - 9 January 22

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముచ్చింతల ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ఉన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు సీఎం శ్రీ కేసీఆర్ ముచ్చింతల ఆశ్రమానికి వెళ్లి శ్రీ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. pic.twitter.com/vL6gnkyJO7
— Telangana CMO (@TelanganaCMO) January 9, 2022