HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Kcr Invited To Attend Pm Function In State

PM Invitation: ప్రధాని కార్యక్రమానికి రండి… కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం

రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి కేసీఆర్ కు వినూత్నంగా ఆహ్వానం అందింది.

  • Author : Hashtag U Date : 10-11-2022 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Imresizer
Kcr Imresizer

రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి కేసీఆర్ కు వినూత్నంగా ఆహ్వానం అందింది. ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కీలక చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్తారా అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. కేంద్రం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించాలని.. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియ కేసీఆర్‌కు లేఖ రాశారు.

అయితే.. కేంద్రమంత్రి రాసిన లేఖపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీ తెలంగాణ టూర్‌పై ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తోంది. తెలంగాణ మేథావులు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అటు ప్రధాని టూర్‌ను అడ్డుకుంటామని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. కేంద్రమంత్రి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ కేసీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్తే.. లెఫ్ట్ పార్టీల వైఖరి, టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • invitation
  • pm modi
  • Telangana BJP

Related News

Iron Dome Technology

భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

పొరుగు దేశాల నుండి రాకెట్లు, డ్రోన్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఈ సాంకేతికత చాలా కీలకం. ఈ డీల్ ఖరారైతే భారత సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయి.

  • Tariff

    భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

  • PM Modi

    నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • Donald Trump

    మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

Trending News

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd