HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Christopher Tromp Died

Christopher Tromp: రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ క్రిస్టోఫర్ ట్రంప్ మృతి

లండన్ లో 20 ఏళ్ల యువ క్రికెటర్ క్రిస్టోఫర్ ట్రంప్ కారు ప్రమాదంలో మరణించాడు. ట్రంప్‌ కారు చెట్టును ఢీకొట్టింది. గత వారం శుక్రవారం రాత్రి తన ఆడి A1

  • Author : Vamsi Chowdary Korata Date : 18-04-2023 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Christopher Tromp
Christopher Tromp

Christopher Tromp: లండన్ లో 20 ఏళ్ల యువ క్రికెటర్ క్రిస్టోఫర్ ట్రంప్ కారు ప్రమాదంలో మరణించాడు. ట్రంప్‌ కారు చెట్టును ఢీకొట్టింది. గత వారం శుక్రవారం రాత్రి తన ఆడి A1 కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఈ యువ క్రికెటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర సేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు క్రిస్టోఫర్ చనిపోయినట్లు ప్రకటించారు. క్రిస్టోఫర్ స్కెల్మెర్స్‌డేల్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. క్రిస్ దాదాపు 13 సంవత్సరాలు స్కెల్మెర్స్‌డేల్ క్రికెట్ క్లబ్‌లో భాగమయ్యాడు.

స్కెల్మెర్స్‌డేల్ క్రికెట్ క్లబ్ క్రిస్టోఫర్ కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. అతను తన 20 ఏళ్లలో మంచి క్రికెటర్ గానే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడింది. మరోవైపు ఈ దుర్ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.

Read More: Samantha Reaction: శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత రియాక్షన్.. గీతోపదేశం చేస్తూ కౌంటర్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • Christopher Tromp
  • cricketer died
  • died
  • skelmersdale cricket club
  • UK

Related News

Accident

Accident : హైద‌రాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవ‌ర్‌

హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్‌నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వ

  • Bus Accident

    Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు

  • Tamil Nadu

    RTC BUS Accident : చేవెళ్ల‌లో ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd