HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chiranjeevi Praises Chandrababu Naidu As A Great Leader

CBN : చంద్రబాబు గొప్ప నాయకుడు అంటూ చిరంజీవి ప్రశంసలు

CBN : మంచి నాయకుడు నడిపినప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చంద్రబాబు నాయుడు అందించిన మార్గదర్శకం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు

  • Author : Sudheer Date : 24-04-2025 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi Praises Chandra
Chiranjeevi Praises Chandra

విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu)ను ప్రశంసలతో ముంచెత్తారు. విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు, అనేక సవాళ్లను జయించి ఒక మహానాయకుడిగా నిలిచారని చిరు అభిప్రాయపడ్డారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

Pahalgam Terror Attack: వారం రోజులే టైం.. పాకిస్థాన్ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. హెచ్చ‌రించిన‌ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్

చంద్రబాబు పాలనలో ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యం లభించిందని, ముఖ్యంగా హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి ముఖ్యపాత్ర పోషించిందని చిరంజీవి పేర్కొన్నారు. “హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది అంటే అది చంద్రబాబు ముందుచూపు వల్లే సాధ్యమైంది. ఆయన వయసుతో కాదు, విజన్‌తో ముందుకు వెళ్లారని” అని మెగాస్టార్ ప్రశంసించారు.

అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చూపిన కృషి ఎంతో గొప్పదని, ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పని చేసే నాయకుడిగా ఆయనను చిరంజీవి కొనియాడారు. మంచి నాయకుడు నడిపినప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చంద్రబాబు నాయుడు అందించిన మార్గదర్శకం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

  • Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

  • Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

  • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

  • Pithapuram వర్మపై టీడీపీ వేటు

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd