HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cash Seized In Narsing Rangareddy District

Cash Seized : నార్సింగిలో భారీగా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో చెక్ పోస్టుల వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి...

  • Author : Prasad Date : 22-10-2022 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cash
Cash

మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో చెక్ పోస్టుల వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల స‌రిహ‌ద్దుల్లోనూ పోలీసులు వాహ‌నాలు త‌నిఖీలు చేస్తున్నారు. నార్సింగీ రోటరీ వద్ద కోటి రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. కోకాపేట నుండి నార్సింగీ మీదుగా హైదరాబాద్ వెళుతున్న కార్ల‌లో భారీగా డబ్బుల క‌ట్ట‌లు ఉన్నాయి. ఈ కార్ల డ్రైవ‌ర్లు చెక్ పోస్టుల వ‌ద్ద పోలీసుల‌ను చూసి వేగం పెంచారు. అయితే అనుమానం వ‌చ్చిన పోలీసులు కార్ల‌ను చేజ్ చేసి ప‌ట్టుకున్నారు. కారుల్లో ఉన్న బ్యాగుల్లో కోటి రూపాయల నగదును పోలీసులు గుర్తించారు.ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురిని అరెస్ట్ చేయ‌గా.. మ‌రో న‌లుగురు త‌ప్పించుకున్నారు.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/10/WhatsApp-Video-2022-10-22-at-9.35.41-PM.mp4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cash seized
  • hawala money
  • hyderabad
  • Munugode
  • narsing
  • police
  • rangareddy disrtoct
  • telangana

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd