HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bull Attacked The Young Man

Bull Attack : పగ పట్టిన ఎద్దు ..భయం భయంతో తిరుగుతున్న ప్రజలు

ఓ ఎద్దు మనుషులను పగ పట్టింది. మనిషి కనిపిస్తే దాడి చేస్తుంది

  • Author : Sudheer Date : 31-07-2023 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bull Attacked The Young Man
Bull Attacked The Young Man

మొన్నటి వరకు పాములు మాత్రమే పగ పడుతుందని విన్నాం..కానీ ఇప్పుడు పామే కాదు కోతులు , కుక్కలు ఆఖరికి ఎద్దులు (Bull Attack) కూడా పగ పడుతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు కోపంతో పరుగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో పొడిచేస్తున్నాయి. ఎద్దులు పగ పట్టడం ఏంటి అనుకుంటున్నారా..నిజమండి. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బలియా (Ballia) జిల్లాలో ఇదే జరుగుతుంది. ఓ ఎద్దు మనుషులను పగ పట్టింది. మనిషి కనిపిస్తే దాడి చేస్తుంది. ఇప్పటివరకు దాదాపు 12 మందిని గాయపరిచింది.

ఆ ఎద్దు కు భయపడి ప్రజలెవరూ రోడ్ల పైకి రావడం లేదు. ఒకవేళ వచ్చిన భయం భయంతో తిరుగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి వెంట ఈ ఎద్దు పడడంతో అతడు భయంతో చెట్టు ఎక్కి ఏకంగా మూడు గంటల పాటు కిందకు దిగకుండా అక్కడే ఉండిపోయాడు. అయినప్పటికీ వదలకుండా ఆ చెట్టు కిందనే ఆ ఎద్దు నిల్చుని ఉంది. ఈ ఘటన ఫై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఇలాంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇలా దారితప్పిన 3,910 ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రస్తుతం రైతు వెంట పడిన ఎద్దును పట్టుకునేందుకు ఓ బృందం రంగంలోకి దిగింది.

बलिया में आवारा सांड से जान बचाने के लिए एक किसान करीब 2 घंटे तक पेड़ पर बैठा रहा, वीडियो वायरल होने के बाद डीएम ने संज्ञान लिया!!#Ballia #UttarPradesh pic.twitter.com/5LpQqUNHnW

— Gaurav Dixit (@GauravKSD) July 28, 2023

Read Also: ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులో పడిన రైతు.. మహారాష్ట్రలో శవమై తేలాడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ballia
  • bull attack
  • Uttar pradesh

Related News

    Latest News

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

    • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd