Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది.
- By Balu J Updated On - 10:50 PM, Tue - 21 June 22

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది.
Smt. Droupadi Murmu Ji has devoted her life to serving society and empowering the poor, downtrodden as well as the marginalised. She has rich administrative experience and had an outstanding gubernatorial tenure. I am confident she will be a great President of our nation.
— Narendra Modi (@narendramodi) June 21, 2022
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా అభ్యర్థిని ప్రకటించారు. అనేకమంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఝార్ఖండ్ మాజీ గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అన్నారు. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె రాణించారని ప్రశంసించారు.
Smt. Droupadi Murmu Ji has devoted her life to serving society and empowering the poor, downtrodden as well as the marginalised. She has rich administrative experience and had an outstanding gubernatorial tenure. I am confident she will be a great President of our nation.
— Narendra Modi (@narendramodi) June 21, 2022
Related News

Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?
పొలిటికల్ చదరంగంలో ఏ ఎత్తు వేస్తే ఏ పావు కదులుతుందో.. గేమ్ ఎటు వైపు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.