Lakhimpur Kheri bypoll : లఖింపూర్ ఖేరీ ఉప ఎన్నికల్లొ ఆధిక్యంలో ఉన్న బీజేపీ
గోలా గోకర్ణనాథ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ 1500 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొదటి రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత బీజేపీకి
- By Prasad Published Date - 09:32 AM, Sun - 6 November 22

గోలా గోకర్ణనాథ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ 1500 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొదటి రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత బీజేపీకి చెందిన అమన్ గిరి సమాజ్ వాదీ పార్టీ ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించారు. ఎస్పీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వినయ్ తివారీ పోటీ చేశారు. సెప్టెంబరులో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణించడంతో నవంబర్ 3న ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.