HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Are You Eating Osmania Biscuits Beware Of Fungus On It

Osmania Biscuits Alert : ఉస్మానియా బిస్కెట్ తింటున్నారా ? అయితే ఈ వార్త చదవండి !

Osmania Biscuits Alert : ఉస్మానియా బిస్కెట్, చాయ్ కాంబినేషన్ ను ఎంతోమంది ఇష్టపడుతారు. రోజూ ఉదయం, సాయంత్రం టైంలో ఉస్మానియా బిస్కెట్లను టీతో తినేవారు చాలామందే ఉంటారు.

  • Author : Pasha Date : 05-09-2023 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Osmania Biscuits Alert
Osmania Biscuits Alert

Osmania Biscuits Alert : ఉస్మానియా బిస్కెట్, చాయ్ కాంబినేషన్ ను ఎంతోమంది ఇష్టపడుతారు. రోజూ ఉదయం, సాయంత్రం టైంలో ఉస్మానియా బిస్కెట్లను టీతో తినేవారు చాలామందే ఉంటారు. అయితే ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసే కంపెనీలు తయారీ ప్రక్రియలో సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించడం లేదని తాజాగా వెల్లడైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ విభాగం అధికారులు మియాపూర్‌లో ఉన్న ఓ బిస్కెట్ తయారీ సంస్థలో తనిఖీలు చేశారు. అక్కడ ఉస్మానియా బిస్కెట్ల తయారీకి వాడుతున్న మెటీరియల్ శుభ్రంగా లేదని గుర్తించారు.

Also read : Great Wall of China : దారికి అడ్డొచ్చిందని.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు !

ఆ శాంపిల్స్ ను సేకరించిన అధికారులు.. రూ.36 వేల విలువైన ఉస్మానియా బిస్కెట్ల స్టాక్‌ ను సీజ్ (Osmania Biscuits Alert) చేశారు. వినయ్ వంగాల అనే యువకుడు శనివారం మియాపూర్‌లో ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్‌ను కొన్నాడు. అయితే ఆ ప్యాకెట్ లో నుంచి ఒక బిస్కెట్  తీసి తినబోతుండగా, అందులో ఈగ ఉందని వినయ్ గమనించాడు.  దీనికి సంబంధించిన ఫోటో తీసి స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి కంప్లయింట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందనగానే అధికారులు ఆ బిస్కెట్ కంపెనీపై రైడ్స్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beware of Fungus
  • food
  • hyderabad
  • Osmania Biscuit stock seized
  • Osmania Biscuits
  • Osmania Biscuits Alert
  • Rs 36000 worth

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd