HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Anandh Mahindra Shares An Invention Of Rural Man

India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్

కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది.

  • By hashtagu Published Date - 03:10 PM, Thu - 23 December 21
  • daily-hunt
Template (45) Copy
Template (45) Copy

కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది. పాత, తుక్కు సామానును సేకరించిన రూపొందించిన ఓ చిన్న నాలుగు చక్రాల వాహనం కుమారుడి సంతోషాన్నే కాదు.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ, మహీంద్రా యజమాని ఆనంద్ మహీంద్రా మనుసునూ గెలుచుకుంది.

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా కడేగావ్ కు చెందిన దత్తాత్రేయ కులవృత్తితో జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అతడి కుమారుడు ‘నాన్నా మనం కారు కొనుక్కొందాం’ అని అడిగాడు. కారును కొనే స్తోమత కూడా లేకపోవడంతో.. విడిభాగాలను, ఇతర మెటీరియల్ ను తుక్కు సామాను విక్రయించే కేంద్రాల నుంచి సేకరించి తానే సొంతంగా ఒక జీప్ ను పోలిన కారును తయారు చేశాడు.

ఎడమవైపు స్టీరింగ్ తో ఉండే ఈ బుల్లి జీప్ ఇంజన్ కు స్కూటర్ మాదిరే కిక్ రాడ్ తో స్టార్ అయ్యే ఏర్పాటు చేశాడు దత్తాత్రేయ. ఈ వాహనం నిమిషానికి 45 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ, లీటర్ పెట్రోల్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోందట. కార్లలో ఏదీ కూడా ఇంత మైలేజీనివ్వదు.

Local authorities will sooner or later stop him from plying the vehicle since it flouts regulations. I’ll personally offer him a Bolero in exchange. His creation can be displayed at MahindraResearchValley to inspire us, since ‘resourcefulness’ means doing more with less resources https://t.co/mibZTGjMPp

— anand mahindra (@anandmahindra) December 22, 2021

ఈ ఆవిష్కరణ ఏదోలా ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఇంకేముంది ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘నిబంధనలకు అనుగుణంగా ఈ వాహనం లేదు కనుక స్థానిక అధికారులు ఇప్పుడో, లేదా తర్వాతే దీన్ని నిలిపివేస్తారు. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను.. అతడు తన కారును నాకిస్తే కొత్త బొలెరో ఇస్తాను. అతడి ఆవిష్కరణను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శిస్తాం. అది మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సమృద్ధి వనరులు అంటే అర్థం.. తక్కువ వనరులతోనే ఎక్కువ ఆవిష్కరణ చేయడం అని’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anandh mahindra
  • invention
  • rural talent

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd