HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >All New Tata Avinya Ev Concept Breaks Cover

New Tata Avinya: 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌, 500 కి.మీ మైలేజీ

టాటా మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు విడుదల కానుంది. దాని పేరు  ‘అవిన్యా’ (Avinya).

  • Author : Hashtag U Date : 01-05-2022 - 5:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Tata Avinya Concept Car
The Tata Avinya Concept Car

టాటా మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు విడుదల కానుంది. దాని పేరు  ‘అవిన్యా’ (Avinya).ఇది ఒక SUV . 30 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవుతుంది. 30 నిమిషాల ఛార్జింగ్‌కి కనీసం 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ‘అవిన్యా’ ను 2025 నాటికి మార్కెట్లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్‌ కారును భారతదేశ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. అవిన్యా విషయానికొస్తే..SUV, MPV కలబోతగా.. BMW, Tesla కార్లకు ధీటుగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4300mm పొడవుతో..సువిశాలమైన క్యాబిన్, లగ్జరీ సీట్లు, ఎక్కిదిగడానికి వీలుగా తెరుచుకునే డోర్లు..ముందు భాగంలో డిజైనర్ LED లైట్లు..ఇలా ఎన్నో ప్రత్యేకతలు అవిన్యా ఎలక్ట్రిక్ కారులో ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • electric car
  • Electricity Charges
  • Tata Motors
  • technology

Related News

AP Minister Gottipati Ravi makes a key announcement regarding electricity charges.

AP Electricity Charges: విద్యుత్ చార్జీలపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గత పాలనలో ప్రజలపై పడిన విద్యుత్ భారానికి స్వస్తి పలుకుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుడి నడుం విరిచారని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతూ యూనిట్‌పై 13 పైసల మేర ఛార్జీలను తగ్గించామని రాష్ట్ర ఇంధన

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd