HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Air India Says Alliance Air Is No Longer Its Subsidiary What This Means For Flyers

Air India: అలయన్స్ ఎయిర్ ఇక మా అనుబంధ సంస్థ కాదు

అలయన్స్ ఎయిర్ ఇక తమ భాగస్వామ్య సంస్థ కాదని టాటా సన్స్ గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా గురువారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

  • By Balu J Published Date - 02:35 PM, Thu - 14 April 22
  • daily-hunt
Air India
Air India

అలయన్స్ ఎయిర్ ఇక తమ భాగస్వామ్య సంస్థ కాదని టాటా సన్స్ గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా గురువారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 9 తో మొదలయ్యే 4 అంకెల ఎయిర్ ఇండియా టికెట్లు, 9ఐ తో మొదలయ్యే 3 అంకెల ఎయిర్ ఇండియా టికెట్లు ఇప్పటికే కలిగినవారు ఆ బుకింగ్స్ అలయన్స్ ఎయిర్ కు చెందినవిగా పరిగణించాలని సూచించింది. ఇకపై అలయన్స్ ఎయిర్ కు చెందిన బుకింగ్స్, విచారణకు సంబంధించిన వ్యవహారాలను ఎయిర్ ఇండియా నిర్వహించదని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచించింది. అలయన్స్ ఎయిర్ ప్రయాణికులు +91 4442554255, +91 4435113511 నంబర్లకు సంప్రదించాలని కోరింది. సపోర్ట్ @ అలయన్స్ ఎయిర్.ఇన్ మెయిల్ ఐడీకి తమ విజప్తులు పంపవచ్చని తెలిపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • air india
  • Air India Chief
  • clarity
  • india

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

Latest News

  • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

  • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

  • Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

  • Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Honey : తేనె ఎక్కువగా స్వీకరిస్తున్నారా..? అయితే జాగ్రత్త !!

Trending News

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd