HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Actress Vithika Sheru Share A Video Of How To Make Green Ganesha

Green Ganesha: పసుపుతో వినాయకుడిని చేసిన హీరోయిన్.. ఆమె ట్యాలెంట్ కు నెటిజన్స్ ఫిదా!

ఎవడబ్బ సొత్తు కాదు రా టాలెంటు.. ఈ పాటలో మనం వినే ఉంటాం. ఈ పాటలో రాసిన విధంగా టాలెంట్ అన్నది ఏ

  • Author : Anshu Date : 31-08-2022 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Ganesha
Green Ganesha

ఎవడబ్బ సొత్తు కాదు రా టాలెంటు.. ఈ పాటలో మనం వినే ఉంటాం. ఈ పాటలో రాసిన విధంగా టాలెంట్ అన్నది ఏ ఒక్కరి సొంతం కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. అది సమయం సందర్భం బట్టి బయటపడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో చాలామంది వారిలో ఉన్న టాలెంట్ ని ఈ సోషల్ మీడియా వేదిక బయట పెడుతున్నారు. ఇలా సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం వారిలో ఉన్న చిన్నచిన్న టాలెంట్లను బయటపెడుతున్నారు.

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ వరుణ్ సందేశం భార్య వితికా షేరు కూడా తనలో ఉన్న టాలెంట్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. రేపు అనగా ఆగస్టు 31వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె పిండి పసుపుతో కలిపి వినాయకుడి విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేసింది. ఆ తయారీ విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వితికా ముందుగానే పసుపు పిండి కలిపిన మిశ్రమాన్ని ఒక పిండిలా తయారు చేసుకుని వాటితో ఒక చిన్న బుజ్జి గణేశుని తయారు చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)

అంతే కాకుండా ఆ చిట్టి గణనాథుడికి సహజసిద్ధమైన రంగులు వేసింది. అనంతరం అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పర్యావరణ హిత గణేశుడిని ప్రతిష్టించండి అని రాసుకొచ్చింది. ఆ వీడియోని చూసిన అన్ని డిజైన్స్ వితికా టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా వితికా తయారుచేసిన ఆ విగ్రహం అచ్చం మార్కెట్ లో లభించే విగ్రహం లాగా కనిపిస్తోంది. దీంతో పలువురు ఆమె పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ganesha
  • green
  • instagram
  • making ganesh
  • tollywood
  • Vithika Sheru

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd