HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Actress Rambha Car Accident Daughter Continued Treatment At Hospital

Actress Rambha: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం.!

సినీ నటి రంభ ప్రయాణిస్తోన్న కారు కెనడాలో రోడ్డు ప్రమాదానికి గురైంది.

  • Author : Gopi Date : 01-11-2022 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rambha12
Rambha12

సినీ నటి రంభ ప్రయాణిస్తోన్న కారు కెనడాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంభ స్వల్పంగా గాయపడగా.. ఆమె కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

నేను పిల్లలను స్కూల్ నుండి పికప్ చేస్తున్నప్పుడు, మరొక కారు మా కారును ఢీకొట్టింది. నేను, పిల్లలు, అమ్మమ్మ ఆ కారులో ఉన్నాము. చిన్నపాటి గాయాలు అయ్యాయి. మేమంతా క్షేమంగా ఉన్నాము. కానీ నా చిన్న కూతురు సాషా మాత్రం ఆసుపత్రిలోనే ఉంది. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్.మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి అంటూ నటి రంభ సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో రంభ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పెళ్లి తర్వాత రంభ టొరంటోలో స్థిరపడింది. రంభకు ముగ్గురు పిల్లలు. మొదటి కూతురు లాన్య, రెండో కూతురు సాషా, కొడుకు శివిన్. ప్రస్తుతం రెండో కుమార్తె సాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

2010లో కెనడాలో జన్మించిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాదన్‌ను రంభ వివాహం చేసుకుంది. జగ్గేష్ నటించిన ‘సర్వర్ సోమన్న’ సినిమా ద్వారా రంభ కన్నడ సినీ రంగానికి పరిచయమైంది. రంభ మొదటి పేరు అమృత. రంభ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, ఆంగ్ల భాషా చిత్రాలలో నటించింది. స్టార్ నటీనటుల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రంభ. పెళ్లి తర్వాత రంభ సినిమా రంగానికి దూరంగా ఉంది. కుటుంబంతో సమయం గడుపుతున్న రంభ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ కుటుంబం గురించి సమాచారం ఇస్తోంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actress rambha
  • canada
  • Car Accident
  • heroine rambha
  • Rambha car accident

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

    Latest News

    • Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్

    • HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

    • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

    • IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

    • GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd