HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Young Man Committed Suicide By Hanging Himself In A Hostel

Suicide : హాస్టల్ లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

Suicide : కొద్ది కాలంగా అదే హాస్టల్‌లో ఉంటున్న మహేందర్, ప్రేమ విఫలం కావడంతో మానసిక ఆవేదనలో ఈ ఆవేశ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Author : Sudheer Date : 01-04-2025 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Young Man Commits Suicide
Young Man Commits Suicide

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడ్డగుట్టలోని సాయి హర్షిత బాయ్స్ హాస్టల్‌(Sai Harshita Boys Hostel)లో మహేందర్(Mahendar) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide ) చేసుకున్నాడు. కొద్ది కాలంగా అదే హాస్టల్‌లో ఉంటున్న మహేందర్, ప్రేమ విఫలం కావడంతో మానసిక ఆవేదనలో ఈ ఆవేశ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

MI vs KKR: రెండు ఓట‌ముల త‌ర్వాత ఘ‌న విజ‌యం సాధించిన ముంబై ఇండియ‌న్స్‌!

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. మహేందర్ గదిని పరిశీలించి, సూసైడ్ నోట్ ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, కేసు నమోదు చేసి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

ఈ విషాదకర ఘటన హాస్టల్‌లో ఉన్న ఇతర విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులతోనూ, మిత్రులతోనూ పంచుకోవడం ద్వారా ఇలాంటి విషాదాల నుంచి బయటపడొచ్చని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని ప్రాముఖ్యతనిస్తూ, సమస్యల కోసం సరైన మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Kukatpally
  • Mahendar
  • Sai Harshita Boys Hostel
  • suicide

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

  • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd