HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >12 Yr Old Rape Victim Goes Door To Door For Help Is Turned Away

Rape Case: 12 ఏళ్ళ బాలికపై అత్యాచారం.. నగ్నంగా సాయం కోసం ఇంటింటికి

మధ్యప్రదేశ్ లో అమానవీయ సంఘటన వెలుగు చేసింది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 12 ఏళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తరువాత రక్తపు మరకలతో బాలిక సహాయం కోసం పరిసర ప్రాంతంలోని ప్రతి ఇంటి గడప తట్టింది.

  • By Praveen Aluthuru Published Date - 02:58 PM, Wed - 27 September 23
  • daily-hunt
Rape Case
Rape Case

Rape Case:  మధ్యప్రదేశ్ లో హృదయ విదారక సంఘటన వెలుగు చేసింది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 12 ఏళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తరువాత రక్తపు మరకలతో బాలిక సహాయం కోసం పరిసర ప్రాంతంలోని ప్రతి ఇంటి గడప తట్టింది. ఏ ఒక్కరు కనికరించలేదు. బాలిక వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఉన్నప్పుడు కొందరు వీడియోలు చిత్రీకరించారు. మరికొందరు బాలికను తరిమేశారు. దిక్కుతోచని స్థితిలో ఆ బాలిక చివరకు రక్తపు మడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి బాలికను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నబాలిక వీడియో సమాజం సిగ్గుతో తలదించునే విధంగా ఉంది. రక్తస్రావంతో నగ్న స్థితిలో బాలిక సహాయం కోరుతూ ఇంటింటికీ వెళుతున్న తీరు అత్యంత బాధాకరం. కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎవరికైనా పూర్తి సమాచారం ఉంటే తమను సంప్రదించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాలిక వివరాలు ఇంకా తెలియరాలేదు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి 15 కిలోమీటర్ల దూరంలోని బద్‌నగర్ రోడ్డు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

Also Read: khairatabad Ganesh Immersion : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఫుల్ డీటెయిల్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12 years
  • case
  • girl
  • Madhya Pradesh
  • police
  • Raped

Related News

Maoist Sunitha Surrender

Operation Kagar : 20 ఏళ్లకే మావోయిస్టు గా మారిన యువతీ..కట్ చేస్తే రూ.14 లక్షల రివార్డు

Operation Kagar : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్‌ లక్ష్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడం

  • Brs Office Manuguru

    Section 144 : మణుగూరులో 144 సెక్షన్ అమలు

Latest News

  • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

  • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd