HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >1 Killed 3 Injured In Los Angeles Shooting

Los Angeles : లాస్ ఏంజెల్స్ కాల్పుల క‌ల‌కం.. ఒక‌రు మృతి, ముగ్గురికి గాయాలు

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు

  • Author : Prasad Date : 04-08-2022 - 10:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kansas City Shooting
US Shootout

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 2.25 గంటలకు లాస్ ఏంజిల్స్‌లోని పొరుగున ఉన్న పనోరమా సిటీలో బుధవారం కాల్పులు జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకున్న స‌మ‌యంలో గాయాల‌తో అనేక మంది ఉన్నారు. ఒక బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించాడని, మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి, పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జ‌రిపిన నిందితుడు కారులో పారిపోయినట్లు స్థానికులు పోలీసుల‌కు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • los angeles
  • Panorama City
  • world

Related News

    Latest News

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    • భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ వచ్చేసిన‌ట్లే!

    Trending News

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd