Los Angeles : లాస్ ఏంజెల్స్ కాల్పుల కలకం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు
- By Vara Prasad Updated On - 01:50 PM, Sat - 6 August 22

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 2.25 గంటలకు లాస్ ఏంజిల్స్‌లోని పొరుగున ఉన్న పనోరమా సిటీలో బుధవారం కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో గాయాలతో అనేక మంది ఉన్నారు. ఒక బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించాడని, మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి, పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడు కారులో పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
Related News

China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!
చైనాలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేడి చుట్టుముడుతోంది. సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత 70 ఏళ్లలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగాయి. 1951 సంవత్సరం తర్వాత.. ప్రతి పదేళ్లకు ఒకసారి 0.26 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత చైనాలో పెరిగింది. ఇదే వ్యవధిలో మొత