Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్
పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ.. భారత్ నుంచి గొప్ప క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు. ఇప్పటి వరకు దేశం తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు.
- By Maheswara Rao Nadella Published Date - 01:43 PM, Mon - 27 March 23
Virat Kohli : పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ.. భారత్ నుంచి గొప్ప క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు. ఇప్పటి వరకు దేశం తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. టీమిండియాకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. అలాంటి విరాట్ కోహ్లీ గురించి 9వ తరగతి పరీక్షా ప్రశ్నా పత్రంలో ఓ ప్రశ్న సంధించారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో అవగాహన, జీకేని ప్రశ్నిస్తున్నట్టు ఇది తెలుస్తోంది.
A question for the English exam of 9th Standard.
Showing the picture from the hundred of Virat Kohli against Afghanistan in the Asia Cup. pic.twitter.com/j2bhv6p1pu
— Johns. (@CricCrazyJohns) March 25, 2023
ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఫొటోని ఉంచి, దీనిపై 100-120 పదాల్లో డిస్క్రిప్షన్ రాయాలని కోరారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇది పెద్ద వైరల్ గా మారింది. కోహ్లీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘దీన్నే సక్సెస్ అంటారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఇమేజ్ పై నేను ఒక పుస్తకమే రాస్తాను. ఈ ఫొటో చూసి చెప్పేందుకు ఎంతో ఉంది’’ అని పేర్కొన్నాడు
Also Read: Planets: మర్చి 28న రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి ఐదు గ్రహాలు మనకు కనిపించబోతున్నాయి..
Related News
Allu Arjun: అల్లు అర్జున్ పై రూమర్స్.. కాంగ్రెస్ కోసం ప్రచారమంటూ వీడియో వైరల్
Allu Arjun: అల్లు అర్జున్ పాపులారిటీ సౌత్ లోనే కాదు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతోంది. వరుస అద్భుతమైన ప్రాజెక్టులతో స్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ప్రతిచోటా హృదయాలను కొల్లగొడుతున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఎక్స్/ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వెనుక ఉన్న వ�