HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >New Rules From September 6 Things That Will Change From Aadhaar Card To Cylinder Prices

September New Rules : సెప్టెంబరులో 5 కొత్త మార్పులు.. క్రెడిట్ కార్డుల నుంచి ఆధార్ కార్డు దాకా..

మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ? అయితే అలర్ట్ కండి. 

  • By Pasha Published Date - 10:10 AM, Thu - 29 August 24
  • daily-hunt
Credit Card Emi

September New Rules : మరో రెండు రోజుల్లో సెప్టెంబరు నెల మొదలుకాబోతోంది.  రాబోయే నెలలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మన నిత్య జీవితంతో ముడిపడిన కొన్ని అంశాలకు సెప్టెంబరు నెలలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ఇంతకీ అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ? అయితే అలర్ట్ కండి.  థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై సెప్టెంబరు 1 నుంచి రివార్డు పాయింట్లను ఇచ్చేది లేదని  హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ప్రకటించింది. యుటిలిటీ లావాదేవీలపై పొందే రివార్డ్ పాయింట్లపై కూడా సెప్టెంబర్ 1 నుంచి లిమిట్ విధించింది.
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్రెడిట్ కార్డు బిల్లుల మొత్తంపై చెల్లించే మినిమమ్ బ్యాలెన్స్‌ను  సెప్టెంబరు 1 నుంచి తగ్గిస్తామని ప్రకటించింది.  చెల్లింపు గడువును 18 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది.
  •  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​లో కీలక ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతానికి చేరనుంది.

Also Read :Kashmir : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

  • ఆధార్ కార్డులో(September New Rules) మీరు ఏదైనా అప్‌డేట్ ఫ్రీగా చేసుకోవాలా ? అయితే త్వరపడండి. ఇందుకు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14. ఆ తర్వాత ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను పంపే టెలీ మార్కెటర్లను  కట్టడి చేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్‌, మెసేజ్​లు పోకుండా అడ్డుకోవాలని నిర్దేశించింది. 140 సిరీస్​తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి టెలిమార్కెటింగ్ కాల్స్, మెసేజ్‌లు  వెళ్లకుండా సెప్టెంబర్​ 30కల్లా చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది.

Also Read :CM Revanth : మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి హైడ్రా నోటీసులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar card
  • Credit Card
  • Cylinder Prices
  • da
  • September New Rules

Related News

    Latest News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd