HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Special News
  • ⁄Ganesh Festival Mobile Immersion Pond Inaugurated In Hyderabad

Ganesh Mobile Immersion: ఇంటి వద్దనే గణేష్ నిమజ్జనాలు!

పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు వినాయక నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.

  • By Balu J Updated On - 05:31 PM, Fri - 2 September 22
Ganesh Mobile Immersion: ఇంటి వద్దనే గణేష్ నిమజ్జనాలు!

పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు వినాయక నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ‘ఫ్రీడమ్ గ్రూప్’ విగ్రహ నిమజ్జనం కోసం మొబైల్ చెరువులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆటో-ట్రాలీని కృత్రిమ చెరువుగా మార్చారు. ప్రజలు కోరితే..  వాహనం ఆయా ప్రదేశాలకు పంపబడుతాయి. “డోర్‌స్టెప్ వద్ద నిమజ్జనం చేయడం చాలా మంచి కార్యక్రమం.

నీటి వనరుల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రజలు తమ ఇళ్ల సమీపంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలనుకుంటే వారు ఫ్రీడమ్ గ్రూప్‌ను సంప్రదించవచ్చు ”అని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, తెలంగాణ స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తదితర శాఖలు సుమారు ఆరు లక్షల మట్టి గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేశాయన్నారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ఎకో ఫ్రెండ్లీ వినాయక నిమజ్జనం వాహనాలను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం వద్ద టీయస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తో కలిసి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/PTQjrA5hqX

— Talasani Srinivas Yadav (@YadavTalasani) September 2, 2022

Tags  

  • clay ganesh
  • hyderabad
  • immersion
  • minister talasani
  • mobile

Related News

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు (IT Raids) మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. వసుధ ఫార్మా, పెట్రో కెమికల్ సంస్థలపై IT దాడులు కొనసాగుతున్నాయి. రెండు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు.

  • Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

    Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

  • Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

    Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

  • Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!

    Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!

  • Hyderabad : సైబ‌రాబాద్‌లో వ్య‌భిచార ముఠాగుట్టు ర‌ట్టు.. 8 మంది అరెస్ట్‌

    Hyderabad : సైబ‌రాబాద్‌లో వ్య‌భిచార ముఠాగుట్టు ర‌ట్టు.. 8 మంది అరెస్ట్‌

Latest News

  • 4 Die After Car Rams Into Bus: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

  • Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఖండించిన భారత కాన్సులేట్ కార్యాలయం

  • Meta Layoffs Soon: ఈసారి వారి వంతే.. వేటుకు సిద్ధమైన మెటా సీఈఓ జుకర్‌బర్గ్..!

  • Gold And Silver Price Today: బంగారం ధరలు ఇలా.. వెండి ధరలు అలా..!

  • Shooting At Nightclub: మెక్సికోలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: