HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Waiting Time Is 48 Hrs For Devotees In Tirumala

48 Hrs Waiting: తిరుమలలో భక్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి 48గంట‌ల స‌మ‌యం

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావ‌డంతో ఎక్కువ మంది భక్తులు త‌మ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌చ్చారు.

  • Author : Hashtag U Date : 29-05-2022 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala devotee
Tirumala devotee

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావ‌డంతో ఎక్కువ మంది భక్తులు త‌మ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌చ్చారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది.

భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టిటిడి కోరుతోంది. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్ లో వచ్చే భక్తులకు టీటీడీ నిరంతరం నీళ్ళు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • tirumala
  • ttd
  • wiating time

Related News

Trisha Tirumala

Trisha – Tirumala : తిరుమలలో త్రిష.. ‘విజయ్ గెలుపు ఖాయమా’ ?

నటి త్రిష పుట్టినరోజు వేళ తిరుమల పర్యటన ఇప్పుడు ఇటు సినీ సర్కిల్స్‌లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ ఆమె శ్రీవారిని దర్శించుకోవడం వెనుక ఉన్న ఆంతర్యంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd