Sabarimala – Special Trains : జనవరి 31 దాకా శబరిమల ప్రత్యేక రైళ్లు ఇవే..
Sabarimala - Special Trains : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
- By Pasha Published Date - 11:07 AM, Wed - 13 December 23
Sabarimala – Special Trains : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇందుకోసం నడపనున్న ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ స్పెషల్ రైళ్ల సర్వీసులు డిసెంబరు 12 నుంచే మొదలయ్యాయి. జనవరి 31 వరకు వీటిని నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కొట్టాయం, నర్సాపూర్, విజయవాడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్ల(Sabarimala – Special Trains) రాకపోకలు జరుగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
రైలు సంఖ్య | ఫ్రం | టు | రోజు | రైలు నడిచే తేదీలు |
07121 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | జనవరి 14 |
07122 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | జనవరి 16 |
07129 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | డిసెంబర్ 24, 31 |
07130 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | డిసెంబర్ 26, జనవరి 2 |
07131 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | డిసెంబర్17 |
07132 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | డిసెంబర్ 12, 19 |
07133 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | జనవరి 7 |
07134 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | జనవరి 9 |
07135 | నర్సాపూర్ | కొట్టాయం | ఆదివారం | డిసెంబర్ 17,24,31, జనవరి 7,14 |
07136 | కొట్టాయం | నర్సాపూర్ | సోమవారం | డిసెంబర్ 18,25,జనవరి 1,8,15 |
07137 | విజయవాడ | కొట్టయాం | శుక్రవారం | డిసెంబర్ 29 జనవరి 12 19 |
07138 | కొట్టాయం | విజయవాడ | ఆదివారం | డిసెంబర్ 31 జనవరి 14, 21 |
07139 | విజయవాడ | కొట్టయాం | శుక్రవారం | డిసెంబర్ 15, 22, జనవరి 5 |
07140 | కొట్టాయం | విజయవాడ | ఆదివారం | డిసెంబర్ 17, 24, జనవరి 7 |
07141 | సికింద్రాబాద్ | కొల్లం | శుక్రవారం | జనవరి 12, 19 |
07142 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | జనవరి 13, 20 |
07143 | సికింద్రాబాద్ | కొల్లం | శుక్రవారం | డిసెంబర్ 15, 29 |
07144 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | డిసెంబర్ 16, 30 |
07145 | సికింద్రాబాద్ | కొల్లం | శుక్రవారం | డిసెంబర్ 22, జనవరి 5 |
07146 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | డిసెంబర్ 23, జనవరి 6 |
07149 | మచిలీపట్నం | కొట్టాయం | శనివారం | డిసెంబర్ 16,23,30 |
07189 | నాందేడ్ | ఈరోడ్ | శుక్రవారం | డిసెంబర్ 15, 22,29
జనవరి 5,12,19,26 |
07190 | ఈరోడ్ | నాందేడ్ | ఆదివారం | డిసెంబర్ 17, 24, 31జనవరి 7, 14, 21, 28
|
07150 | కొట్టాయం | మచిలీపట్నం | సోమవారం | డిసెంబర్ 18, 25 |
07157 | సికింద్రాబాద్ | కొట్టాయం | సోమవారం | డిసెంబర్ 18 |
07158 | కొట్టాయం | సికింద్రాబాద్ | బుధవారం | డిసెంబర్ 13, 20 |
07159 | సికింద్రాబాద్ | కొల్లం | గురువారం | డిసెంబర్ 14, 21 |
07160 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | డిసెంబర్ 16, 23 |
07161 | ఆదిలాబాద్ | కొట్టాయం | సోమవారం | డిసెంబర్ 25 |
07162 | కొట్టాయం | ఆదిలాబాద్ | బుధవారం | డిసెంబర్ 27 |
07165 | సికింద్రాబాద్ | కొట్టాయం | సోమవారం | డిసెంబర్ 15 |
07166 | కొట్టాయం | సికింద్రాబాద్ | బుధవారం | డిసెంబర్ 17 |
07167 | హైదరాబాద్ | కొట్టాయం | మంగళవారం | డిసెంబర్ 12, 19, 26
జనవరి 2, 9, 16, 23 |
07168 | కొట్టాయం | హైదరాబాద్ | బుధవారం | డిసెంబర్ 13, 20, 27
జనవరి 3, 10, 17, 24 |
07169 | మచిలీపట్నం | కొట్టాయం | మంగళవారం | డిసెంబర్ 12, 19, 26
జనవరి 9, 16 |
07170 | కొట్టాయం | మచిలీపట్నం | గురువారం | డిసెంబర్ 14, 21, 28
జనవరి 11, 18 |
07188 | కొల్లం | కాచిగూడ | బుధవారం | డిసెంబర్ 13 |
07193 | సికింద్రాబాద్ | కొల్లం | బుధవారం | డిసెంబర్ 13 |
07194 | కొల్లం | సికింద్రాబాద్ | శుక్రవారం | డిసెంబర్ 15 |
08537 | శ్రీకాకుళం | కొల్లం | శనివారం | డిసెంబర్ 16, 23,30
జనవరి 6,13,20,27 |
08538 | కొల్లం | శ్రీకాకుళం | ఆదివారం | డిసెంబర్ 17, 24,31
జనవరి 7,14,21,28 |
08539 | విశాఖపట్నం | కొల్లం | బుధవారం | డిసెంబర్ 13, 20,27
జనవరి 3,10,17,24,31 |
08540 | కొల్లం | విశాఖపట్నం | గురవారం | డిసెంబర్ 14, 21,28
జనవరి 4,11,18,25, |
Also Read: Musk – Robo : ఈ రోబో గుడ్లు ఉడకబెడుతుంది.. డ్యాన్స్, జిమ్ చేస్తుంది
Related News
Tirupati Trains Alert : తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఆ రైళ్లు దారి మళ్లింపు.. కొత్తరూట్ ఇదీ
Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు.