HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Meet Malappurams Guinness Family Of India A Household Of Record Breakers

Guinness Family Of India : ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’.. ఒకే ఇంట్లో ముగ్గురు రికార్డు వీరులు

ఈ ఏడాది మొదట్లో 9.7 సెకన్లలో అరటిపండును తిని అబ్దుల్ సలీం(Guinness Family Of India) రికార్డును ఫవాజ్ బద్దలుకొట్టారు.

  • By Pasha Published Date - 06:23 PM, Sun - 15 December 24
  • daily-hunt
Guinness Family Of India Record Breakers House Malappuram Abdul Salim Padavanna

Guinness Family Of India : ఆ కుటుంబం వరల్డ్ రికార్డులతో అదుర్స్ అనిపిస్తోంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏకంగా ముగ్గురికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కింది. దీంతో ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా  పేరొచ్చింది. కేరళలోని మలప్పురానికి చెందిన అబ్దుల్ సలీం కుటుంబం గురించి విశేషాలివీ..

Also Read : Pushpa Dialogue Horror : ‘పుష్ప’ డైలాగ్స్ చెప్పి.. బాలుడి గన్ ఫైర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

  • అబ్దుల్ సలీం తొలిసారి చేతులు ఉపయోగించకుండా 17.82 సెకన్లలో అరటిపండును తిన్నారు. తద్వారా మొదటిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. తద్వారా 2021లో ఇంగ్లండ్​కు చెందిన లేహ్‌ షట్‌ కేవర్‌ 20.33 సెకన్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టారు.
  • ఈ ఏడాది మొదట్లో 9.7 సెకన్లలో అరటిపండును తిని అబ్దుల్ సలీం(Guinness Family Of India) రికార్డును ఫవాజ్ బద్దలుకొట్టారు.
  • ఈ ఏడాది జులై 30న అబ్దుల్ సలీం చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలోనే  మొత్తం అరటిపండును తినేసి గిన్నిస్ రికార్డును సాధించారు. దీంతో గిన్నిస్ బుక్ రికార్డు మళ్లీ ఆయన కైవసం అయింది.
  • 2023లో 34.17 సెకన్లలో పసి పిల్లలు పాలు తాగే బాటిల్​తో 2.50 లీటర్ల నీటిని తాగి అబ్దుల్ సలీం గిన్నిస్ రికార్డును సాధించారు.

Also Read :Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ

  • అబ్దుల్ సలీం ఒక్క నిమిషంలో 24 టమాటాలను ముక్కలు కోయడం, చేతులతో ముట్టుకోకుండా కప్ కేక్​ను తినడం వంటివి సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
  • అబ్దుల్ సలీం కుమార్తె జువేరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని ఉంచుతూ 54 మెట్లు ఎక్కింది.
  • అబ్దుల్ సలీం మరో కుమార్తె ఆయెషా సుల్తానా 16.50 సెకన్లలో ఆరోహణ, అవరోహణ క్రమంలో పుస్తకాలను అమర్చడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.
  •  అబ్దుల్ సలీం భార్య రషీద ‘మోస్ట్ స్టెప్-అప్స్’ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది.  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించేందుకు రెడీ అవుతోంది.
  • అబ్దుల్ సలీం మేనకోడలు కూడా కొత్త రికార్డును నెలకొల్పేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
  •  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించిన కేరళకు చెందిన 65వ వ్యక్తిగా అబ్దుల్ సలీం  రికార్డును సొంతం చేసుకున్నారు.
  • మలప్పురం నుంచి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి అబ్దుల్ సలీం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abdul Salim Padavanna
  • Ayesha Sultana
  • Guinness Family Of India
  • Juwayriya
  • kerala
  • Malappuram
  • Record Breakers House

Related News

    Latest News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

    • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd