Puneeth Rajkumar : హాస్పిటల్‌లో కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్
బెంగుళూరు - ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ఉ దయం వర్కవుట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పునీత్‌ను దగ్గర్లోని రమణశ్రీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, పరిస్ధితి విషమించడంతో విక్రమ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు
- By Hashtag U Published Date - 01:59 PM, Fri - 29 October 21

బెంగుళూరు – ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ఉ దయం వర్కవుట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పునీత్‌ను దగ్గర్లోని రమణశ్రీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, పరిస్ధితి విషమించడంతో విక్రమ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు
రాజ్‌కుమార్ తమ్ముడు శివరాజ్‌కుమార్ నటించిన భజరంగీ 2 సినిమా ఇవాళే విడుదలైంది. నిన్నటిదాకా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పునీత్.. సినిమా రిలీజ్ సందర్భంగా బెస్ట్ విషస్ చెబుతూ ఇవాళ ఉదయమే ట్వీట్ కూడా చేశాడు.
Best wishes for the entire team of #Bhajarangi2. @NimmaShivanna @NimmaAHarsha @JayannaFilms
— Puneeth Rajkumar (@PuneethRajkumar) October 29, 2021
Related News

Appu Yojana : ఆ హీరో పేరిట హెల్త్ స్కీం.. ఆకస్మిక గుండెపోటులపై యుద్ధం
Appu Yojana : కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరుతో త్వరలోనే ఒక హెల్త్ స్కీం మొదలు కాబోతోంది. దాని పేరే.. "అప్పు యోజన"!