HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Boy Friend On Rent Facility In Bengaluru

Boy Friend On Rent: బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్.. బట్ బిగ్ ట్విస్ట్!

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ అనేది పాశ్చాత్య దేశాలలో ఓ ట్రెండ్. ఫారిన్ కంట్రీస్ గురించి ట్రెండ్ గురించి మనం చాలా వింటుంటాం.

  • Author : Balu J Date : 27-09-2022 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Boy Friend
Boy Friend

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ అనేది పాశ్చాత్య దేశాలలో ఓ ట్రెండ్. ఫారిన్ కంట్రీస్ గురించి ట్రెండ్ గురించి మనం చాలా వింటుంటాం. అయితే ఇండియాలోని ఐటీ రాజధాని బెంగళూరులో ఈ ట్రెండ్‌ కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరులో ఉన్న ఒక కొత్త స్టార్టప్ అద్దెకు బాయ్‌ఫ్రెండ్ కాన్సెప్ట్ చాలా మందిని ఆకర్షించింది. బాయ్‌ఫ్రెండ్‌లను గంట లెక్కన అద్దెకు ఇచ్చే స్టార్టప్‌ను ప్రారంభించేందుకు కొంతమంది టెక్కీలు స్టార్టప్ ను ప్రారంభించారు. అమ్మాయిలు ఇష్టపడే బాయ్‌ఫ్రెండ్స్‌ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్. పనికి వచ్చే ప్రియుడు ఆ అమ్మాయిని శారీరకంగా కలవడు.. ఈ ట్విస్ట్ అనేక సందేహాలు రేకెత్తించడంతో స్టార్టప్ వ్యవస్థాపకులు ఇప్పుడు పెద్ద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ToYBoY పోర్టల్ అనే స్టార్ట్-అప్ మానసిక సమస్యలు, డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు కొంత ఉపశమనం పొందే విధంగా పోర్టల్ పనిచేస్తుందని నిర్వాహకులు రియాక్ట్ అయ్యారు. అయితే సెక్సువల్ సర్వీస్ అందించే స్టార్టప్ కాదు అని తేల్చి చెప్పారు. స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన టెక్కీలు తమ స్టార్టప్ మిగతా వాటి కంటే భిన్నంగా ఉందని, అమ్మాయిల సమస్యలను వినడమే కాకుండా సూచనల ద్వారా రిలీఫ్ ఇస్తామని అంటున్నారు.

డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ రకమైన సేవలు పొందినప్పటికీ, సర్వీస్ పట్ల తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలో ట్విస్ట్ ఉందని స్టార్టప్ వ్యవస్థాపకులు ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ప్రజలు అడుగుతున్నారు. చాలా కారణాల వల్ల రాష్ట్రంలో స్టార్టప్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్టార్టప్‌పై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • boy friend for rent
  • it employee
  • Start Ups
  • viral

Related News

24th International Jawa-Yezdi Day Celebrated Grandly

Jawa Yezdi Day 2026: ఘనంగా 24వ అంతర్జాతీయ జావా-యెజ్డీ

Jawa Yezdi Day 2026 : ప్రపంచవ్యాప్తంగా మోటార్‌సైకిల్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవం’ (IJYD) 24వ వార్షికోత్సవ వేడుకలు జూలై 12, 2026న అత్యంత వైభవంగా జరిగాయి. రెండు దశాబ్దాల క్రితం కేవలం కొంతమంది జావా, యెజ్డీ బైక్ యజమానుల కలయికతో చిన్నస్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం, నేడు ప్రపంచ స్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది. ప్రతి సంవత్సరం జూలై రెండవ ఆదివ

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd