HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >A Woman Who Fell From A Bus Missed Her Life

Bus Journey: బస్సు నుంచి కిందపడ్డ మహిళ, తప్పిన ప్రాణాపాయం

  • Author : Balu J Date : 08-02-2024 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime

Bus Journey: తమిళనాడు చెన్నైలో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. బస్సు ఫ్లోర్‌పై పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న మహిళ ఆ రంధ్రం గుండా కింద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.చెన్నైలోని వల్లలార్‌ నగర్‌ నుంచి తిరువెర్కాడుమధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సులో ఓ మహిళ ప్రయాణించింది. బస్సు చివర్లోని 59వ సీట్లో కూర్చుంది. అయితే, బస్సు అమింజికరై సమీపంలోకి రాగానే సదరు మహిళ తను కూర్చున్న సీటు నుంచి పైకి లేచింది.

ఆ సమయంలో బస్సు ఫ్లోర్‌ అకస్మాత్తుగా కూలి పెద్ద రంధ్రం పడింది.దీంతో ఆ మహిళ కూడా రంధ్రం గుండా పడిపోయింది.అప్రమత్తమైన తోటి ప్రయాణికులు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో బస్సును ఆపేశారు. అదృష్టవశాత్తూ ఆ మహిళ చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bus journey
  • fell down
  • south
  • tamilnadu

Related News

    Latest News

    • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

    • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

    • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

    • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

    • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd