Off Beat
-
Electricity Bill : కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా..? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాల తగ్గుద్ది ..!!
Electricity Bill : ఇన్వర్టర్ ఏసీ వాడకం కూడా విద్యుత్ ఆదాలో కీలక పాత్ర పోషిస్తుంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఫీచర్‌తో పనిచేసే ఇన్వర్టర్ ఏసీలు అవసరమైన ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తాయి
Date : 08-06-2025 - 4:20 IST -
Viral Video: మామిడికాయ రసం తాగుతున్న పాము.. వీడియో వైరల్!
పాములు సాధారణంగా మాంసాహార జీవులైనప్పటికీ అత్యంత వేడి, నీటి కొరత వంటి పరిస్థితుల్లో అవి హైడ్రేషన్ కోసం అసాధారణ పద్ధతులను అవలంబించవచ్చు.
Date : 04-06-2025 - 2:53 IST -
Viral Video: తేనెటీగలు కూడా చెప్పినట్టు – ‘అన్నా, నీవే తేనె తీసుకో!’ ఇది మామూలు దృశ్యం కాదు!
ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు, షేర్ చేస్తున్నారు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
Date : 03-06-2025 - 12:45 IST -
human skulls and bones: పుర్రెలు, ఎముకలతో నిర్మించిన ప్రార్థనా మందిరం… ఎక్కడుందో తెలుసా?
పోర్చుగల్‌లోని ఎవోరాలో అరుదైన 'చాపెల్ ఆఫ్ బోన్స్' – 5000 మంది సన్యాసుల ఎముకలతో నిర్మిత ప్రార్థనా మందిరం
Date : 01-06-2025 - 7:30 IST -
Fortuner: నదిలో ఇరుక్కున్న కారు… శంకరనారాయణన్ వచ్చాడు, లాగేశాడు!
కేరళలో నదిలో ఇరుక్కుపోయిన టయోటా ఫార్చ్యూనర్ కారును తిరువెంగప్పుర శంకరనారాయణన్ అనే ఏనుగు అద్భుత సాయం చేసింది. రెండు టన్నులకు పైగా బరువున్న వాహనాన్ని సునాయాసంగా లాగిన వైనం వెలుగులోకి వచ్చింది.
Date : 31-05-2025 - 6:30 IST -
Denver Dog: హైదరాబాద్ స్టార్టప్‌కి కొత్త ఉద్యోగి
హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి కట్టబెట్టింది. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్, చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించింది.
Date : 31-05-2025 - 5:30 IST -
Jharkand Board 10th Result: వయస్సు అడ్డుకాదు… 56 ఏళ్లలో పదో తరగతి పాస్ అయిన గుమాస్తా
చదవాలనే పట్టుదల ఉంటే అందుకు వయసు అడ్డు రాదని నిరూపించారు ఈ వ్యక్తి. 56 ఏళ్ల వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తున్న ఆయన 47.2 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
Date : 30-05-2025 - 3:26 IST -
25 Hours A Day: ఫ్యూచర్‌లో ఒక రోజుకు 25 గంటలు.. ఎందుకో చెప్పిన సైంటిస్టులు
భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. ప్రతి సంవత్సరం చంద్రుడు(25 Hours A Day).. భూమి నుంచి దాదాపు 3.8 సెంటీమీటర్లు వెనక్కి జరుగుతుంటాడు.
Date : 28-05-2025 - 4:50 IST -
Amazon : అమెజాన్‌లో అబ్బురపరిచిన దృశ్యం.. నదిలో భారీ సర్పాలు? వీడియో చూసి షాక్
నీటి మేడపై వీటి గిరగిరల తిప్పలు చూసిన వారెవరైనా ఒక్కసారిగా ఉలిక్కిపడకుండా ఉండలేరు. అంత అద్భుతమైన విజువల్స్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వణుకు పుట్టిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దాన్ని "ఎనాకొండా నది"గా నామకరణం చేస్తున్నారు.
Date : 27-05-2025 - 12:46 IST -
AI Model Blackmailing : అక్రమ సంబంధాలను బయటపెడతా.. డెవలపర్‌ను బెదిరించిన ఏఐ
ఇటువంటిదే ఒక అనుభవాన్ని తాజాగా ఓ ఏఐ(AI Model Blackmailing) మోడల్ డెవలపర్ ఎదుర్కొన్నాడు.
Date : 26-05-2025 - 10:48 IST -
Snake : సైకిల్ క్యారియర్‌లో పాము
Snake : ఈ పాము చివరికి బైక్‌పై ఉన్న ఓ వ్యక్తిపై ఎగబడే ప్రయత్నం చేయగా, అతడు సమయస్ఫూర్తితో వెంటనే బైక్ దిగిపోవడం వల్ల ప్రమాదం తప్పింది
Date : 24-05-2025 - 4:02 IST -
Tiolet Acid: ఫోన్ వాల్యూమ్ తగ్గించమన్న భార్య పై శౌచాలయ ఆమ్లం పోసిన భర్త
బెంగళూరులోని సిద్దేహళ్ళి ప్రాంతంలో ఒక మహిళ తన మద్యం సేవించిన భర్తను ఫోన్ వాల్యూమ్ తగ్గించాలని కోరినందుకే అతడు ఆమెపై ఆమ్ల ద్రవాన్ని (టాయిలెట్ క్లీనర్) పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 24-05-2025 - 3:27 IST -
Valeria Marquez: బ్యూటీ సెలూన్‌లో టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ కాల్చివేత…
బ్యూటీ సెలూన్‌లో టిక్‌టాక్ లైవ్ స్ట్రీమ్‌లో ఉండంగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కాల్చివేత! బహుమతి ఇచ్చే నెపంతో కాల్పులు జరిపిన దుండగుడు, మెక్సికో నగరంలో కలకలం రేపిన ఘటన.
Date : 15-05-2025 - 3:55 IST -
24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?
24 వేళ్ల సమస్య తొలుత సుఖరి చౌదరితోనే మొదలైంది. ఆయన 24 వేళ్లతో(24 Fingers Family) జన్మించారు.
Date : 13-05-2025 - 7:05 IST -
Rajasthan Wedding: కదన రంగంలో పెళ్లి భాజాలు.. రాజస్థాన్ లో వెరైటీ పెళ్లి…
రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌అవుట్ – వైమానిక దాడుల సందర్బంగా విద్యుత్ నిలిపివేత. జోధ్‌పూర్ పావ్టాలో సెల్‌ఫోన్‌ల వెలుగులో వివాహ వేడుక..
Date : 12-05-2025 - 5:44 IST -
Hot Bedding : హాట్ బెడ్డింగ్‌తో కాసుల వర్షం.. యువతి వినూత్న వ్యాపారం
హాట్ బెడ్డింగ్‌ను(Hot Bedding) కేవలం సైడ్ బిజినెస్‌గా నడుపుతోంది. సైడ్ బిజినెస్‌లోనూ భారీగానే సంపాదిస్తోంది.
Date : 05-05-2025 - 12:33 IST -
Religious Places: ప్రపంచంలోని మతపరమైన ఈ 10 ప్రదేశాల గురించి మీకు తెలుసా?
ప్రపంచంలో అనేక ధార్మిక స్థలాలు ఉన్నాయి. ఇవి తమ అద్భుతమైన అందం, వాస్తుశిల్పం కోసం ప్రసిద్ధి చెందాయి. ఈ స్థలాలు కేవలం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాకుండా వాటి అందం కూడా చూడదగినది.
Date : 04-05-2025 - 3:47 IST -
Gold Prices: బంగారం ధర ఎలా నిర్ణయిస్తారో..తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలు పరిమితంగా ఉండటంతో దాని విలువ పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర రూ.96,000కి పైగా చేరుకుంది. ఇది రోజుకోసారి మారుతూ ఉంటుంది. అయితే, ఈ ధరను ఎవరూ ఎలా నిర్ణయిస్తారో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా?
Date : 03-05-2025 - 3:43 IST -
Living Apart Together: ఏంటీ ఈ సరికొత్త ట్రెండ్.. లివింగ్ అపార్ట్ టుగెదర్ అంటే ఏమిటి?
ఒక వ్యక్తితో సంబంధం ఏర్పరచుకోవడం ఎంత సులభమో ఆ సంబంధాన్ని నిలబెట్టడం అంతే కష్టం. ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి, ప్రాధాన్యతలు మారుతున్న కొద్దీ.. సంబంధాలను నిర్వహించే విధానం, వాటి అర్థాలు కూడా మారుతున్నాయి.
Date : 25-04-2025 - 5:55 IST -
Modi Additional Secretary Salary: కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారుల జీతం, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
అడిషనల్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం పే లెవెల్ 15 కింద జీతం చెల్లించబడుతుంది. ఈ లెవెల్ ప్రకారం వారి బేసిక్ జీతం నెలకు 2,24,100 రూపాయలు.
Date : 17-04-2025 - 8:07 IST