Meta FB Layoff : ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్…భారీగా ఉద్యోగాల కోత..!!
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోగానే…భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పడు ఎలన్ మస్క్ బాటలోనే మార్క్ జుకర్ బర్గ్ నడుస్తున్నారు. ఫేస్ బుక్, మెటాలో పెద్దెత్తున ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఇది సోషల్ మీడియా దిగ్గజాలకు కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ నెలాఖరులో హెచ్చరికలు కూడా జారీ చేశారు జూకర్ బర్గ్. ఇదంతా మోటా ఖర్చులను తగ్గించ�
-
Bihar : తనను తాను కాల్చుకుని CRPFకానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం..!
బీహార్ లోని గయా జిల్లాలో విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనను గుర్తించిన అధికారులు కానిస్టేబుల్ ను అసుపత్రికి తరలించారు. గయా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ఇమామ్‌గంజ్ బ్లాక్‌లో CRPF 159
Published Date - 05:13 AM, Fri - 4 November 22 -
Bhopal : ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేసినందుకు విద్యార్థిపై టీచర్ల దాడి.!! టీచర్లపై FIR నమోదు..!!
మధ్యప్రదేశ్‌లో భోపాల్ నోని ఓ పాఠశాల మీటింగ్‌లో ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేసినందుకు విద్యార్థిని దారుణంగా కొట్టారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన బుధవారం గుణలోని క్రైస్ట్ సీనియర్ సెకండరీ స్కూల్లో జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ విద�
Published Date - 04:27 AM, Fri - 4 November 22 -
Supreme Court: ఎర్రకోటపై దాడి చేసిన అష్పాక్ మరణశిక్షణను సమర్ధించిన సుప్రీంకోర్టు..!!
2000వ సంవత్సరంలో ఎర్రకోటపై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్పాక్ మరణిశిక్షణు సుప్రీంకోర్టు సమర్ధించింది. మహ్మద్ ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2000 డిసెంబర్ 22న ఎర్రకోటపై దాడి చేసి�
Published Date - 11:19 AM, Thu - 3 November 22 -
UP : అబ్బాయి 2.3అడుగులు, అమ్మాయి 3 అడుగులు, ఘనంగా వివాహం..!!
యూపీలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. కైరానాలో నివాసం ఉంటున్న అజీమ్ మన్సూరీకి హాపూర్ కు చెందిన బుష్రాతో బుధవారం ఘనంగా పెళ్లి జరిగింది. 27ఏళ్ల అజీమ్ 2.3 అడుగులు, బుష్కా ఎత్తు 3 అడుగులు. పెళ్లి తర్వాత వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. క
Published Date - 05:43 AM, Thu - 3 November 22 -
UP: యూపీలో ఉద్రిక్తత…మసీదులో మతగ్రంథాలు దహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మసీదులో మత గ్రంథాలు దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించా
Published Date - 05:10 AM, Thu - 3 November 22 -
Anand Mahindra: భారత మహిళల శక్తి ముందు ప్రపంచం వెనకబడింది…మహిళా శక్తికి సెల్యూట్…!!
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ప్రేరణాత్మక ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. ఆనంద్ మహీంద్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. నెటిజన్లు చేసే కామెంట్లకు ఆయన చాలా ఓపికత
Published Date - 07:33 PM, Wed - 2 November 22 -
Karnataka: నా భార్య రోజూ కొడుతుందంటూ ఓ వ్యక్తి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు..!!
కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధానమంత్రి (పీఎంఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భార్య తనను రోజూ కొడుతుందని చంపేస్తానని బెదిరిస్తోందని ఆ వ్యక్తి ఆరోపించాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా పీఎం�
Published Date - 01:02 PM, Wed - 2 November 22 -
Delhi Polution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా కాలుష్యం..స్కూల్స్, కాలేజీలకు సెలవు.?
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం గ్రేటర్ నోయిడా లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా రెడ్ జోన్లో 402గా నమోదు అయ్యింది. అదేవిధ�
Published Date - 10:44 AM, Wed - 2 November 22 -
Gold Price : మహిళలకు శుభవార్త. భారీగా తగ్గనున్న బంగారం ధరలు..ఎంత తగ్గుతుందో తెలుసా.?
మహిళలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. చేతిలోనాలుగు పైసలు ఉంటే చాలు బంగారం కొనేందుకు రెడీ అవుతుంటారు. ముఖ్యంగా పెళ్లిలు, పండగల్లో అయితే ప్రత్యేకంగా కొంటుంటారు. కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా ప�
Published Date - 08:47 AM, Wed - 2 November 22 -
UP : బర్త్‌డే పార్టీలో చిక్ పీస్ తిన్న 24మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత.!!
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పుట్టినరోజువేడుకలో భోజనం చేసిన 24 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి రావడంతో చిన్నారులకు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారులు ఆ
Published Date - 07:19 AM, Wed - 2 November 22 -
Mumbai : దారుణం. వైఫై హాట్ స్పాట్ కు పాస్ వర్డ్ ఇవ్వలేదని యువకుడి హత్య..!!
నవీ ముంబైలోని కమోతేలో దారుణం జరిగింది. 17ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా చంపారు. హౌసింగ్ సొసైటిలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు ఓ మైనర్ ను హత్య చేశారు. ఆ బాలుడు చేసిన నేరం ఏంటంటే..అతను తన వైఫై హాట్ స్పాట్ పాస్ వర్డ్ ను నిందితుడికి ఇవ్వడాని
Published Date - 07:03 AM, Wed - 2 November 22 -
Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!
జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు. ఇందులో లష్కర్ తోయిబాకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయా�
Published Date - 04:49 AM, Wed - 2 November 22 -
Bihar : ఛత్ ఉత్సవాల్లో విషాదం. నీటిలో మునిగి 53మంది దుర్మరణం…!!
బీహార్ లో విషాదం నెలకొంది. ఛత్ ఉత్సవాల సందర్భంగా నీటిలో మునిగి 53మంది మరణించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఛత్ ఉత్సవాల సందర్భంగా…రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని నదుల్లో 53మంది మునిగి మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ అధికా
Published Date - 04:32 AM, Wed - 2 November 22 -
Mexico : మనిషి తల నోట్లో పెట్టుకుని పరిగెడుతున్న కుక్క…వైరల్ వీడియో..!!
మెక్సికోలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మెక్సికోలోని ఓ పట్టణంలో జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోట్లు మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని కొందరు గమనించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు ఆ కుక్కను పట
Published Date - 08:26 PM, Tue - 1 November 22 -
UP : వింత దొంగతనం…20లక్షల విలువైన నగలు దోచుకుని…అందులో సగం నగలు కొరియర్ చేసిన దుండగులు..!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో చొరబడిన దొంగలు సుమారు 20లక్షల విలువచేసే నగలు అపహరించారు. అయితే అందులో నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు తిరిగి కొరియర్ ద్వారా ఆ కుటుంబానికి పంపించారు. అయిత�
Published Date - 08:07 PM, Tue - 1 November 22