HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Internet Applauds Man Who Rescues Dog From Railway Track

Viral Video:రిస్క్ తీసుకొని కుక్క ప్రాణాలను కాపాడాడు.. వీడియో వైరల్!!

ముంబైలోని ఒక రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన కు సంబంధించిన వీడియోను మేరి జాన్ అనే యూజ‌ర్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

  • Author : Hashtag U Date : 11-08-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train
Train

మనిషి గురించి మనిషి ఆలోచించడమే గగనంగా మారిన కాలం ఇది.

ఇలాంటి టైంలోనూ ఓ వ్యక్తి ఆపదలో ఉన్న కుక్క గురించి ఆలోచించాడు.

దాని ప్రాణాలను నిలిపేందుకు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ముంబైలోని ఒక రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన కు సంబంధించిన వీడియోను మేరి జాన్ అనే యూజ‌ర్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

లోక‌ల్ ట్రైన్ స్టేష‌న్‌లోకి వ‌స్తుండ‌గా పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌యాణీకులు వేచిఉన్నారు. ఈ స‌మ‌యంలో రైలు ప‌ట్టాల‌పై వీధి కుక్క తిర‌గ‌డం గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి ట్రాక్ పైకి దూకాడు. కుక్క‌ను ప‌ట్టుకుని ప్లాట్‌ఫాంపై వేచిఉన్న ప్ర‌యానికుల‌కు అందించాడు. ఆపై ఆ వ్య‌క్తిని ప్ర‌యాణీకులు ప్లాట్‌ఫాం పైకి లాగ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. “ఇది ముంబై…ఈ వ్య‌క్తికి గౌర‌వం ఇవ్వండి” అనే క్యాప్షన్ తో మేరి జాన్ అనే యూజ‌ర్‌ ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 1.87 ల‌క్ష‌ల వ్యూస్ వచ్చాయి.

జూలై 19న ఏం అయిందంటే?

జూలై 19న ఢిల్లీకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో టేకాఫ్ కావాల్సి ఉంది. సడన్‌గా అదే సమయానికి రన్‌వేపైకి కుక్క వచ్చేసింది. దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ టేకాఫ్ చేయడానికి నిరాకరించింది దీంతో
మళ్లీ దిశను మార్చుకుని ఎగిరిపోయింది.

 

 

View this post on Instagram

 

A post shared by Mumbai Meri Jaan (@mumbai7merijaan)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dog
  • railway track
  • train
  • viral

Related News

SHIVAM DUBE TOOK A 5AM TRAIN FROM AHMEDABAD TO MUMBAI

ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Shivam Dube  టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యా

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd