HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Elephant Eats Pani Puri At Roadside Stall Video Goes Viral

Elephant Eats Pani Puri: పానీ పూరిలు తిన్న ఏనుగు.. షాక్ అయిన నెటిజన్స్!

ఏనుగు పానీపూరీ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది.

  • Author : Balu J Date : 12-10-2022 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Panipuri
Panipuri

ఏనుగు పానీపూరీ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. ఈ ఘటన అస్సాంలోని గౌహతిలో చోటుచేసుకుంది. మహౌట్‌తో వస్తున్న ఏనుగు పానీ పూరీ స్టాల్ వద్ద ఆగింది. పానీ పూరీని అమ్మకందారుడు ఒక్కొక్కటిగా ఇచ్చిన తర్వాత లొట్టలోసుకుంటూ తింటున్నట్టు కనిపించింది. ఆ ఏనుగు పానీ పూరీలు తినిపించినందుకుగానూ అతను చాలా సంతోషించాడు. ఏనుగు పానీ పూరీ రుచిని ఆస్వాదించింది. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆ వీడియోను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

An elephant in Tezpur, Assam was seen enjoying pani puri at a local stall. The jumbo was patiently waiting for its turn while the vendor kept serving the puris. Watch the video for more#elephant #panipuri #assam pic.twitter.com/8nvQGHLIz3

— Mirror Now (@MirrorNow) October 12, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • assam
  • elephant
  • pani puri
  • viral

Related News

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd