Bride And Groom Fight: స్టేజీ మీదే కొట్టుకున్న కొత్త జంట.. చక్కర్లు కొడుతున్న వీడియో
‘‘వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్లమంట రా’’ అని నిరూపిస్తున్నారు ఈ తరం కొత్త జంటలు (New Couple).
- By Balu J Published Date - 03:29 PM, Thu - 15 December 22
పెళ్లి (Wedding) అనగానే పందిళ్లు.. తాళాలు, తలంబ్రాలు లాంటివి గుర్తుకువస్తాయి. కానీ ఈతరం పెళ్లిళ్లు (Wedding) మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతూ చర్చనీయాంశమవుతున్నాయి. పెళ్లంటే ‘‘చెంపదెబ్బలు.. తన్నులాటలు’’ అని నిరూపిస్తున్నాయి ఈ తరం జంటలు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మొదట పెళ్లికొడుకు పెళ్లికూతురికి మిఠాయిలు తినిపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆమెకు ఇష్టం లేకపోయినా తినిపిస్తాడు. దీంతో పెళ్లికూతురు కోపంగా అతని చెంపపై ఓ దెబ్బ వేస్తుంది.
దీంతో వరుడు మరింత కోపం తెచ్చుకుని ఆమెను కొట్టడం మొదలుపెడతాడు. ఆ తర్వాత దంపతులు (bride and groom) ఒకరినొకరు తోసుకుంటూ ఆవేశంగా ఒకరిపై ఒకరు పడి తన్నుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ సర్ది చెప్పినా ఆగకుండా కొట్టుకున్నారు. ఈ వీడియోను ట్విటర్లో ‘ఘర్కేకలేష్’ అనే వ్యక్తి షేర్ చేశాడు. 76 వేలకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో చక్కర్లు (Viral) కొడుతోంది. “యే షాదీ హోరీ యా విడాకులు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022
Also Read: Katrina Kaif Looks: కవ్విస్తున్నా కత్రినా.. స్టన్నింగ్ లుక్స్ లో కేక!
Related News
Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియ�