HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Special Foods Are For You To Reduce Amnesia

Amnesia Diet: మతిమరుపు తగ్గడానికి ఈ స్పెషల్ ఫుడ్స్ మీకోసమే.

ఈ మధ్యకాలంలో ఏంటో ప్రతి విషయాన్ని మర్చిపోతున్నా (Forgetting). ఏంటో ఏమో అని అందరూ ఏదో సందర్భంలో అనుకునే ఉంటారు.

  • Author : Maheswara Rao Nadella Date : 18-02-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health
These Special Foods Are For You To Reduce Amnesia.

మతిమరుపు (Amnesia): ఈ మధ్యకాలంలో ఏంటో ప్రతి విషయాన్ని మర్చిపోతున్నా. ఏంటో ఏమో అని అందరూ ఏదో సందర్భంలో అనుకునే ఉంటారు. పెరిగిన ఒత్తిడి కారణంగా కచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకశక్తిని తగ్గిపోవడం (Amnesia) జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చేయాలి. ముఖ్యంగా ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. కొన్ని ఫుడ్స్ తింటూ, మంచి టీలు తాగాలి. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది మన దగ్గరి వాళ్ళ బర్త్‌డే, ఇంపార్టెంట్ అకేషన్ డేట్స్ మర్చిపోతుంటారు. కొందరైతే వారికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్‌ని మర్చిపోతుంటారు. ఇక ఫోన్ పక్కనే పెట్టి ఇల్లంతా వెతకడం, కళ్ళద్దాలు తలపై పెట్టుకుని వాటికోసం ఊరంతా వెతకడం.. అబ్బబ్బా చెప్పుకుంటూ పోతే బోలేడు ఉంటాయి. ఇలాంటి విషయాలు. మీరు ఇదే కేటగిరీలోకి వస్తారా.. అయితే.. మీ మొమరీని మళ్లీ పెంచుకునే టైమొచ్చిందండి. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటే చాలు. మనం కొన్ని మ్యాజికల్ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని అమాంతం పెంచుకోవచ్చు. అవేంటో మరి మీరూ చూడండి.

నట్స్:

నట్స్.. సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. వీటిలో శరీరంతో పాటు బ్రెయిన్‌కి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్‌గా వీటిని మీరు తింటే కచ్చితంగా మీ సమస్య నుంచి దూరమవ్వొచ్చు. ముఖ్యంగా వాల్‌నట్స్, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు తినడం చాలా మంచిది.

నెయ్యి, ఆలీవ్ ఆయిల్:

అదే విధంగా, నూనె ప్లేస్‌లో నెయ్యి, ఆయిల్ వాడడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

కూరగాయలు, పండ్లు:

బ్రెయిన్ హెల్త్‌కి తాజా పండ్లు, కూరగాయాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా కాయధాన్యాలు, బీన్స్, పనీర్, పప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు కూడా బ్రెయిన్ హెల్త్‌ని కాపాడతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినడం మంచిది.

ఆయుర్వేద మూలికలు:

అదే విధంగా, ఆయుర్వేదంలోనూ కొన్ని మూలకాలు బ్రెయిన్ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తాయని చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా అశ్వగంధ వంటివి తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా మారుతుందని చెబుతున్నారు.

యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్:

అదే విధంగా, బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. కాబట్టిని ఒత్తిడిని తగ్గించి ఆక్సీజన్‌ని పెంచే బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం మంచిది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎరుపు రంగు పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

హెర్బల్ టీ:

అదే విధంగా, నీరు తాగడం చాలా మంచిది. వీటితో పాటు హెర్బల్ టీలు తాగడం వల్ల కూడా మన బ్రెయిన్ హైడ్రేట్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో హింగ్, హల్దీ, అజ్వైన్, తులసి టీలు ఉన్నాయి.

నిద్రపోవడం:

అదే విధంగా.. మంచి నిద్ర కూడా బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తుంది. కాబట్టి, కచ్చితంగా ప్రతిరోజూ మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. బ్రెయిన్ పవర్‌ని ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోండి.

Also Read:  Computer Workers: కంప్యూటర్ ముందు వర్క్ చేసి కళ్లు అలిసిపోతే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amnesia
  • benefits
  • food
  • Forgetfulness
  • health
  • Life Style
  • Reduce
  • special
  • tips
  • Tricks

Related News

Jeans

జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

    Latest News

    • పాఠశాలల్లో వాటర్ బెల్

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

    • JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

    • ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

    Trending News

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd