HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Are The Things Not To Do After A Breakup

BreakUp: బ్రేకప్ తర్వాత చేయకూడని పనులు ఇవే..

ప్రేమికుల మధ్య కొన్ని విషయాలు చిచ్చు పెడుతున్నాయి. గొడవలు, మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల తర్వాత తమ ప్రేమ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. దీనిని బ్రేకప్ అని అంటూ ఉన్నారు.

  • Author : Anshu Date : 07-05-2023 - 4:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
94485272
94485272

BreakUp: ప్రేమికుల మధ్య కొన్ని విషయాలు చిచ్చు పెడుతున్నాయి. గొడవలు, మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల తర్వాత తమ ప్రేమ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. దీనిని బ్రేకప్ అని అంటూ ఉన్నారు. ప్రేమికుల మధ్య బ్రేకప్‌కు అనేక విషయాలు కారణం అవుతున్నాయి. పని ఒత్తిడిలో సరిగ్గా మాట్లాడుకోకపోవడం, ఒకరి పనికి మరొకరు సపోర్ట్ చేయకపోవడం లాంటి వల్ల దూరం అవుతున్నారు. కానీ బ్రేకప్ తర్వాత ప్రేమికులు ఒకరి గురించి ఒకరు మర్చిపోవడానికి చాలా రోజులు పడుతుంది.

అయితే బ్రేకప్ తర్వాత కొంతమంది ఆవేశంతో తమ మాజీ లవర్‌కు హాని చేయాలని చూడటం, తాము ప్రేమ ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించే బ్లాక్‌మెయిల్ చేయడం, బెదిరింపులకు గురి చేయడం, వేధించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి బ్రేకప్ చేసుకున్న తర్వాత అలాంటివి చేయడం మంచిది కాదు. బ్రేకప్ తర్వాత మాజీలపై కోపం వస్తుంది. ఈ కోపం అనేక పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మానసికి ఒత్తిడికి గురై మీకే ప్రమాదం.

ఇక ఒకసారి విడిపోయిన తర్వాత మీ మాజీల గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇలా చేయడం వల్ల మీకు తాత్కాలికంగా బాధ తగ్గినా.. తర్వాత మీకే ఎక్కువగా నష్టం చేకూర్చుతుంది. దీంతో అందరి దగ్గర మాజీల గురించి తప్పుగా మాట్లడవద్దు. అలాగే బ్రేకప్ తర్వాత మాజీల గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మంచిది కాదు. వారి గురించి నెగిటివ్ పోస్టులు పెట్టి అందరికీ తెలిసేలా కించపర్చడం సరికాదు.

బ్రేకప్ తర్వాత చాలామంది బాధతో ఒంటరిగా ఉంటారు. ఎవరితో కలవరు. అలా ఉండటం వల్ల మీకు చెడు ఆలోచనలు వచ్చే అవకాశం. బ్రేకప్ తర్వాత ఆల్కహాల్‌కు చాలామంది బానిసలుగా మారుతారు. అలా ఎడిక్ట్ అవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Break Up
  • healthy lifestyle
  • lifestyle
  • relationship tips

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd