HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Life Style
  • >Londons Manchester University Latest Research On Baldness Revealed Lot Of Things

Baldness : బట్టతల సమస్యకు పరిష్కారం.. వాటిని ప్రేరేపించాలి అంటున్న సైంటిస్టులు

బట్టతల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. జన్యు సమస్యలు, మానసిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో కొందరు పురుషులకు  బట్టతల వస్తుంటుంది.

  • By Pasha Published Date - 07:37 AM, Mon - 24 June 24
  • daily-hunt
Baldness

Baldness : బట్టతల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. జన్యు సమస్యలు, మానసిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో కొందరు పురుషులకు  బట్టతల వస్తుంటుంది. కొంత మంది స్త్రీలకు కూడా ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంటుంది. ఈ సమస్యపై పరిశోధనలు చేసిన లండన్‌లోని మాంఛెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలకమైన విషయాలను గుర్తించారు. బట్టతల రావడానికి గల మూల కారణాలు, ఏం చేస్తే బట్టతల సమస్య సమసిపోతుందనే వివరాలను ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకోగలిగామని సైంటిస్టులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

రీసెర్చ్‌లో గుర్తించిన కొత్త విషయాలివీ.. 

  • బయోలాజికల్ స్ట్రెస్ అనేది జుట్టు కుదుళ్లను చనిపోయేలా చేస్తుంది. అందుకే జుట్టు రాలిపోయి, మళ్లీ రావడం లేదని లండన్‌లోని మాంఛెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • కొందరికి బాడీలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు కూడా జుట్టు కుదుళ్లు దెబ్బతింటున్నాయి.
  • శరీరానికి సరైన పోషకాలు అందనప్పుడు జుట్టు పెరుగుదల నిలిచిపోతోంది.
  • బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, శరీరానికి పోషకాలు అందనప్పుడు  జుట్టుకు వేళ్లలా ఉండే స్కాల్ప్ కణాలు క్రమక్రమంగా బలహీనంగా మారుతున్నాయి. కొన్నాళ్లకు జుట్టు కుదుళ్లు కూడా పూర్తిస్థాయిలో పని చేయడం లేదు.
  • జుట్టు కుదుళ్లకు జరుగుతున్న ఈ నష్టాన్ని ముందుగా గుర్తిస్తే బట్టతల సమస్యకు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.
  • జుట్టు పూర్తిగా పోయాక దాని పునరుత్పత్తి సాధ్యం కాదు. అది రాలిపోయే దశలో సమస్యను గుర్తిస్తేనే, దాన్ని రక్షించుకోవచ్చు.

Also Read :Gautam Adani : గౌతం అదానీ శాలరీ.. వాళ్ల కంటే తక్కువేనట!

  • బట్టతల సమస్య(Baldness)తో బాధపడుతున్న వారి సంఖ్య  లండన్‌లో రోజు రోజుకు పెరుగుతోంది.
  • లండన్‌లోని 50 ఏళ్లలోపు పురుషులలో 85 శాతం మంది, 70 ఏళ్ల వారిలో సగం మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు.
  • లండన్‌లో కీమో థెరపీ, లూపస్, సోరియాసిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల చాలా మంది జుట్టును కోల్పోతున్నారు.
  • కుదుళ్ల నుంచి జుట్టు రావడం ఆగిపోవడానికి కారణం మానసిక ఒత్తిడేనని శాస్త్రవేత్తలు అధ్యయనంలో గుర్తించారు.
  • జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి ఆయువుపట్టుగా ఉండే స్కాల్ప్ కణాలను ప్రేరేపించడం ద్వారా జుట్టు పెరుగుదలను యథావిధిగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

Also Read : 144 Section : మియాపూర్‌, చందానగర్‌‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్‌.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baldness
  • london
  • Manchester University
  • Research on Baldness

Related News

Virat Kohli

Virat Kohli: లండన్‌లో విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ టెస్ట్!

BCCI విరాట్ కోహ్లీకి లండన్‌లోనే ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడికి ఇలాంటి ప్రత్యేక సదుపాయం కల్పించడం ఇదే మొదటిసారి.

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd