HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Like Saying Welcome To Baldness At An Early Age

Hair Tips: అబ్బాయిలు మీరు అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే బట్టతల రావడం ఖాయం!

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువకులకు చిన్న వయసులోనే అనగా 28,29 ఏళ్ల వయసు వచ్చేసరికి బట్టతల వచ్చేస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రక

  • Author : Anshu Date : 07-12-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 07 Dec 2023 06 08 Pm 8483
Mixcollage 07 Dec 2023 06 08 Pm 8483

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువకులకు చిన్న వయసులోనే అనగా 28,29 ఏళ్ల వయసు వచ్చేసరికి బట్టతల వచ్చేస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రకరకాల షాంపూలను ఉపయోగించడం హెయిర్ స్టైల్స్ చేయించుకోవడం అలాగే స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం లాంటి ఎన్నో కారణాల వల్ల బట్టతల వస్తుంది. అయితే బట్టతల మీద జుట్టు రావడం కోసం చాలామంది అనేక రకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు కొన్ని రకాల ట్రీట్మెంట్ లు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు.

ముఖ్యంగా చిన్న వయసులోనే బట్టతల వస్తే ఎంతో బాధపడుతూ ఉంటారు. సహజంగా ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా బట్టతల వస్తుంది. మానవ జన్యు పరులలో బాల్నెస్ జీన్స్ అండ్ రోజెనిటిక్ అలోపిసియ కారణంగా బట్టతల వస్తుంది. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు యువకులు చేసిన చిన్న చిన్న పొరపాట్లు బట్ట తలకు కారణమవుతాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మగవారిలో 21 ఏళ్లు లోపు వయసున్న వారిలో 25 శాతం మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆ తదుపరి వయసు పెరిగే కొద్దీ 70 శాతం మందికి జుట్టు రాలడం మొదలవుతుంది.

డై హో ట్రాన్ అని హార్మోన్ వలన తలపై జుట్టు వేగంగా రాలిపోతూ ఉంటుంది. ఐరన్ ప్రోటీన్లు అధికంగా ఉండే పాలకూర, మటన్, చికెన్, గుమ్మడి గింజలు, బ్లాక్ బీన్స్ గుడ్లు, పాలు లాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baldness
  • hair problems
  • hair tips
  • mens

Related News

Women can never figure out these secrets about men..!

Relationship: మగాళ్ళకు సంబంధించిన ఈ రహస్యాలను స్త్రీలు ఎప్పటికీ గుర్తించలేరు..!

పురుషుల స్వభావం ఆడవారిలా ఉండదు. స్త్రీలు ప్రతిదీ పంచుకుంటారు. కానీ మగవాళ్లు ఆడవాళ్ల గురించి అన్నీ చెప్పరు. కొన్నిసార్లు వారు రహస్యంగా ఉండాలని కోరుకుంటారు. వారు తమ భాగస్వామికి ప్రతిదీ చెప్పడం ఇష్టపడరు. కాబట్టి పురుషులు తమలో తాము ఉంచుకునే రహస్యాలు ఏమిటో చూద్దాం. పురుషులు శృంగారాన్ని ఇష్టపడతారు: పురుషులు శృంగారాన్ని ఇష్టపడతారు. కానీ ఎప్పుడూ ఒకే పద్ధతిని ఇష్టపడరు. కాబట్

  • Is your hair thinning? Try following these tips!

    Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd