News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Life-style News
  • ⁄Janhvi Kapoor Is Giving Us Major Goals In Flawless Summer Makeup Look

Janhvi Kapoor Make Up: సమ్మర్ మేకప్ లుక్ లో జాన్వీ అందాలు చూస్తుంటే..!!

యాక్టింగ్ కంటే ...గ్లామర్ తోనే హీరోయిన్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది శ్రీదేవి కూతురు జాన్వీకపూర్.

  • By Hashtag U Published Date - 11:57 AM, Wed - 4 May 22
Janhvi Kapoor Make Up: సమ్మర్ మేకప్ లుక్ లో జాన్వీ అందాలు చూస్తుంటే..!!

యాక్టింగ్ కంటే …గ్లామర్ తోనే హీరోయిన్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఫ్యాషన్ విషయంలో ట్రెండీగా ఆలోచించే జాన్వీ కపూర్ మోడ్రన్ స్టైల్స్ తో అలరిస్తుంటుంది. రెడ్ కార్పెట్ లుక్స్ అయినా…జిమ్ వర్కవుట్ సెషన్ అయినా..మోడ్రెన్ డ్రెస్సింగ్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు జాన్వీ డ్రెస్సింగ్ కాదు..ఆమె అన్ పాయింట్ మేకప్ అందర్నీ ఆకర్షిస్తోంది. జాన్వీ లైట్ మేకప్ సమ్మర్ కు సరిగ్గా సరిపోతుంది. ఆకుపచ్చ స్లీవ్ లెస్ కుర్తాపై తెల్లపూల ప్రింట్ తో జాన్వీ ధరించిన కుర్తా…ఆమె అందాన్ని రిఫ్రెష్ చేసేలా ఉంది. అమె చూపులు ఎంతో మంది గుండెల్లో గుచ్చుకునేలా ఉన్నాయి.

జాన్వీకపూర్ తన స్టైల్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. సాధారణ సాంప్రదాయ దుస్తుల నుంచి ఫ్యాన్సీ రెడ్ కార్పెట్ ఫిట్ ల వరకు..ఆమెకు అన్ని రకాల దుస్తులు సూట్ అవుతాయి. రోజీ చీక్ టింట్ లో పెదాలపై గులాబీ రంగు లిపిస్టిక్ కు ఎంచుకుంది. ఆమె బుగ్గలు లేతగులాబీ పూలవలే మెరుస్తుంటే…జాన్వీ తన మేకప్ ను తగ్గించుకుంది. తన కనురెప్పలకు మస్కరాను ఉపయోగించింది. తన జుట్టును వదులుగా వదిలేసింది. కాంట్రాస్ట్ పింక్ స్టడ్స్ తో బంగారు రంగులో జాన్వీ ఎంచుకున్న పొడవైన డాంగ్లర్ చెవిపోగులు ఆమె ధరించిన ఆకుపచ్చ కుర్తీగా సరిగ్గా నప్పాయి.

కొన్నాళ్ల క్రితం జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఆరెంజ్ కలర్ మినీ డ్రెస్సులో తళుకులతో మెప్పించింది. హాఫ్ షోల్డర్ స్టైల్ డ్రెస్సులో చిరునవ్వులు చిందిస్తూ తన అభిమానుల మనసుల్ని దోచుకుంది. సూర్యుని కిరణాలు సున్నితంగా ముద్దాడుతుండగా జాన్వీకపూర్ కెమెరాకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ లో సింపుల్ మేకప్ లుక్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. జాన్వీ కపూర్ చర్మ ఆరోగ్యం కోసం మేకప్ లేకండా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Tags  

  • beauty
  • Janhvi Kapoor
  • lifestyle
  • make up

Related News

Kriti Sanon: కృతి సనన్‌లా మీ స్కిన్ మెరవాలని ఉందా?…అందాల కృతి పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!!

Kriti Sanon: కృతి సనన్‌లా మీ స్కిన్ మెరవాలని ఉందా?…అందాల కృతి పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!!

బాలీవుడ్ నటి కృతి సనన్ అందానికి చాలా మంది పిదా అవుతారు. కృతికి నటనతోనే కాదు తన అందంతోనూ అందరినీ అలరిస్తుంది.

  • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

    Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

  • Summer Bath: వేసవిలో తలస్నానం చేసే సమయంలో తీసుకోవాల్సని జాగ్రత్తలు ఇవే…

    Summer Bath: వేసవిలో తలస్నానం చేసే సమయంలో తీసుకోవాల్సని జాగ్రత్తలు ఇవే…

  • Sitting Time: గంటల తరబడి కూర్చోడం మానేయండి…లేదంటే ముప్పు తప్పదు..!!

    Sitting Time: గంటల తరబడి కూర్చోడం మానేయండి…లేదంటే ముప్పు తప్పదు..!!

  • Janhvi Kapoor: గ్రీన్ సారీ.. అందాల జాన్వీ!

    Janhvi Kapoor: గ్రీన్ సారీ.. అందాల జాన్వీ!

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: