HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Perfectly Drape A Banaras Saree

Women life : బెనారస్ చీర కట్టు…నలుగురు చూసేట్టు…ఈ టిప్స్ ఫాలో అవ్వండి…మెరిసిపోండి..!!

అందంగా లేనా..అసలేం బాలేనా...అని రాసాడో కవి!!! చీరకట్టిన నా చెలి...అందాలు ఆహా అద్భుతం...పోతపోసిన అజంతా శిల్పం.!! స్త్రీ అందమంతా చీరకట్టులోనే ఉంటుంది.

  • Author : hashtagu Date : 25-06-2022 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
banaras
banaras

అందంగా లేనా..అసలేం బాలేనా…అని రాసాడో కవి!!! చీరకట్టిన నా చెలి…అందాలు ఆహా అద్భుతం…పోతపోసిన అజంతా శిల్పం.!! స్త్రీ అందమంతా చీరకట్టులోనే ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోచంపల్లి, గద్వాల్, ఉప్పాడ, నారాయణపూర్, బెనారస్ ఇలా ఎన్నో రకాల పట్టుచీరలు మగువ మనస్సు దోచేస్తుంటాయి. మరి బెనారస్ చీరలో అందంగా మెరవాలంటే ఏం చేయాలి. బెనారస్ చీర కాస్త మందంగా ఉంటుంది. చీరకట్టుకోవడం అంత ఈజీ కాదు. మూములు చీరలు అయితే…సింపుల్ గా కట్టేస్తాం. కానీ బెరారస్ వంటి చీరలు కట్టుకోవాలంటే…పర్ఫెక్ట్ గా చీరలు కట్టేవారికి ఈజీగా ఉంటుంది.

ఈ బెనారస్ చీరను ఎలాంటి ఫంక్షన్ లో అయినా సరే కొట్టుకోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఎలాంటి శుభకార్యానికి కట్టుకున్నా….ధరదగా మెరిసిపోవచ్చు. మరి ఈ చీరలో ట్రెండీగా కనిపించాంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.

బెనారస్ చీరను కట్టినప్పుడు అందంగా కనిపించాలంటే…చీర కుచ్చిళ్ల విషయంల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చీరను కట్టేప్పుడు కుచ్చిళ్లను కొంచెం పెద్దగా వేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చిళ్లు వేసుకుంటే..పొట్ట దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది. చిన్న కుచ్చిళ్లు అయితే అందంగా కనిపిస్తారు.

పల్లు అనేది చాలా ముఖ్యం. బ్లౌజ్ డిజైన్డ్ గా..గ్రాండ్ గా ఉంటే..బెనారస్ చీరను సింపుల్ గా సెలక్ట్ చేసుకోవాలి. గ్రాండ్ చీరను సెలక్ట్ చేసుకున్నా…సింగిల్ స్టెప్ తో పల్లు వేసుకుంటే బ్యూటీఫుల్ గా కనిపిస్తారు.

బెనారస్ సారీపై హేవీగా జ్యూవలరీ ధరించవచ్చు. చీర గ్రాండ్ లుక్ లో ఉంటుంది కాబట్టి…జ్యూవలరీ అంతగా నప్పదు. పెద్ద పెద్ద చెవిదిద్దులు, నెక్లెస్ లు వేసుకోవడం వల్ల చీర అందం పోతుంది. సింపుల్ గా ఉంటే జ్యువెల్లరీ ధరించాలి. సింపుల్ ఒక చోకర్ వేస్తే సరిపోతుంది.

బెనారస్ చీరతో ఫిష్ కట్ పెట్టికోట్ ధరిస్తుంటారు. ఇది అసలు మిస్టెక్. చీరలోనే బల్క్ ఉంటాయి. పెట్టికోట్ లో ఎక్కువ బల్క్ లు ఉండవు. కొన్నిసార్లు పొట్ట ఎక్కువగా ఉన్నవారి విషయంలో అస్సలు బాగుండదు. కాబట్టి పలచగా ఉండే పెట్టికోట్ ను సెలక్ట్ చేసుకోవాలి.

సింగిల్ పల్లు బెనారస్ చీరకు అందాన్ని తీసుకువస్తుంది. పల్లును భుజం దగ్గర ఫ్రీగా వదలాలి. ఇక ఈ చీర ధరించినప్పుడు బ్లౌజ్ సింపుల్ గా మృదువుగా ఉండేలా చూసుకోవాలి.

బెనారస్ చీరల్లో దాదాపు అన్ని రంగులు, డిజైన్లు బాగుంటాయి. కంట్రాస్ట్ బ్లౌ ధరిస్తే చీరకు మరింత అందం వస్తుంది. ఉదాహరణకు రెడ్ కలర్ చీర అయితే…గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా ఓ సారి ప్రయత్నించి చూడండి.

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banaras
  • lifestyle
  • saree
  • women

Related News

Financial Destiny

డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు ఇంట్లోని శక్తిని శుద్ధి చేయడానికి కూడా. మీ ఇంట్లో అనవసరమైన పాత వస్తువులు లేదా మురికి ఉంటే మీ ఆలోచనలు లేదా ప్రణాళికలు విజయవంతం కావు.

  • Coconut Water

    ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • ENT Specialists

    కళ్లు, ముక్కు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే!

Latest News

  • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

  • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

  • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

  • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

  • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

Trending News

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd