HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Home Remedies For Quick Solutions To Avoid Skin Problems

Skin Care Tips: మీ చర్మం పొడిగా మారుతుందా.. అయితే ఈ విధంగా సహజంగా మెరిసే చర్మాన్ని పొందండి..!

ప్రజలు తమ చర్మం గ్లో, షైన్‌ను నిర్వహించడానికి చర్మంపై ప్రత్యేక శ్రద్ధ (Skin Care Tips) తీసుకుంటారు. కానీ ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు అనేక చర్మ సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.

  • Author : Gopi Date : 13-06-2023 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Skin
Healthy Skin Tips

Skin Care Tips: అందంగా కనిపించాలని కోరుకోని వారు ఉండరు. ఈ రోజుల్లో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా తమ అందం, లుక్స్ గురించి చాలా కాన్షియస్ అయ్యారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు తమ చర్మం గ్లో, షైన్‌ను నిర్వహించడానికి చర్మంపై ప్రత్యేక శ్రద్ధ (Skin Care Tips) తీసుకుంటారు. కానీ ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు అనేక చర్మ సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.

ఈ పరిస్థితిలో ప్రజలు ఈ చర్మ సమస్యలను వదిలించుకోవడానికి అనేక ఖరీదైన, బ్రాండ్ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఈ రసాయన ఉత్పత్తుల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే సమయంలో వాటిని ఉపయోగించడం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. సూర్యరశ్మి, మట్టి కారణంగా మీ చర్మం పొడిగా, నిర్జీవంగా మారినట్లయితే పాలు, అరటి సహాయంతో మీరు సహజమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు. కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..!

కావల్సినవి

– అరటిపండు ముక్క
– కొద్దిగా పాలు
– కొద్దిగా కాఫీ పొడి

పాలు, అరటిపండు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి..?

– పాలు, అరటిపండు ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా అరటిపండు చిన్న ముక్కను తీసుకోండి.
– ఇప్పుడు దానిలో కొంచెం పాలు వేసి, గ్రైండర్ సహాయంతో పేస్ట్ చేయండి.
– పేస్ట్ సిద్ధమైన తర్వాత కాఫీ పొడిని జోడించండి.
– సహజంగా మెరిసే చర్మం కోసం పాలు, అరటిపండు ఫేస్ ప్యాక్ సిద్ధం అవుతుంది.

Also Read: Stray Dogs: ఆగని వీధి కుక్కల దాడులు.. కామారెడ్డిలో మూడేళ్ల చిన్నారిపై దాడి

ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి..?

– అరటిపండు, పాలతో చేసిన ఈ ఫేస్ ప్యాక్‌ని మీరు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు.
– అయితే మధ్యాహ్నం పూట అస్సలు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
– దీన్ని యూజ్ చేసే ముందు మీ ముఖాన్నీ బాగా కడగాలి.
– ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
– తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ముఖాన్నీ శుభ్రం చేయడానికి ఫేస్ వాష్ లేదా సబ్బును ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • home-remedies
  • lifestyle
  • skin care tips
  • Skin Tips

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd