Beauty Tips : ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇడ్లీ పిండితో ఇలా చేయాల్సిందే?
మామూలుగా ముఖంపై వచ్చే మొటిమలు మచ్చలు, ముడతలు వంటివి పోగొట్టుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ త
- By Anshu Published Date - 04:30 PM, Tue - 16 January 24

మామూలుగా ముఖంపై వచ్చే మొటిమలు మచ్చలు, ముడతలు వంటివి పోగొట్టుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడంతో పాటు, రకరకాల కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటుంది. దాంతో ముఖం పై ఉన్న మచ్చలు పోవడం సంగతి పక్కన పెడితే ముఖం మరింత అంద విహీనంగా మారిపోతూ ఉంటుంది. వాటి బదులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలి అంటే కొన్ని హోమ్ రెమిడీలను ఫాలో అవ్వాల్సిందే. ముఖం సౌందర్యాన్ని పెంచడంలో ఇడ్లీ పిండి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
మరి ఇడ్లీ పిండితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇడ్లి పిండితో ఫేస్ ప్యాక్ ఏంట్రా అని ఆశ్చర్యపోతున్నారా. అవును నిజమే ఇడ్లి పిండితో కూడా అందాన్ని పేంచుకోవచ్చు. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు.. అరటిపండు, తెనే ,1/ 2 టీ స్పూన్ బియ్యపు పండి లేదా శనగ పిండిని వీటన్నింటినీ బాగా మిక్స్ ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మీ ముఖం కాంతి వంతంగా మెరిసిపోతుంది. పెరుగు 1 టీ స్పూన్ ,శనగ పిండి 1/ 4 టీ స్పూన్ అలాగే చిటికెడు పసుపు విక్స్ చేసి ముఖానికి అఫ్లే చేసుకోవాలి.
ఆ తరువాత 10 నిముషాల వరకు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని కడిగేయాలి. అలాగే ఓట్స్ పాలతో కూడా అందాన్ని పెంచుకోవచ్చు .ఈ ఫేస్ ప్యాక్ ను సెమీ డ్రై అయినప్పుడు వాష్ చేయాలి. అదేవిధంగా హోల్ విట్ ఇంకా పాల ఫేస్ ప్యాక్ గోదుమ పిండి 1 టీ స్పూన్ ,పాలు లేదా బాదం పాలతో ఫేస్ట్ లాగా బాగా కలుపుకోని అనంతరం ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి అఫ్లే చేసి 10 నిముషాల తరువాత ముఖాన్ని గోరువేచ్చని నీటితో కడిగేయాలి. దోష పిండి లేదా ఇడ్లి పిండిని తిసుకోవాలి దానిలో చిటికెడు పసుపు పోడి కలిపి భాగా మీక్స్ చేసి ముఖానికి అఫ్లే చేయాలి ఆ తరువాత ముఖాన్నికడిగేయాలి .ఇలా ఇన్ని రకాలుగా అందాన్ని పెంచుకోవచ్చు .