Vasthu Tips: ఇంట్లో ఆ మొక్కను పెంచితే చాలు.. అదృష్టం పట్టిపీడిస్తుంది?
సాధారణంగా చాలామంది ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం అనేక రకాల వాస్తు చిట్కాలను
- By Nakshatra Published Date - 07:30 AM, Wed - 2 November 22
సాధారణంగా చాలామంది ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం అనేక రకాల వాస్తు చిట్కాలను ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకోసం వాస్తు శాస్త్ర ప్రకారంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటుకుంటుంటారు. అలాగే మామూలుగా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబంలో వివాదాలు గొడవలు తలెత్తుతూ ఉంటాయి. దీంతో అటువంటి ఇండ్లలో ఆర్థిక పరిస్థితి బాగోలేక మానసిక ప్రశాంతత కూడా కోల్పోతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం వాస్తు శాస్త్రంలో అనేక విషయాలను వెల్లడించారు.
అందులో భాగంగానే మన ఇంట్లో కొన్ని రకాల మొక్కల్ని నాటడం వల్ల ఆర్ధిక సమస్యలు దూరం అవుతాయి.. మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కోసం ఎటువంటి మొక్కలను నాటాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టుని పెంచుకోవడం వల్ల ఇంటికి అందాన్నీ తీసుకొని రావడంతో పాటు పచ్చదనాన్ని కూడా పెంచుతుంది. ఈ మనీ ప్లాంట్ మొక్కను చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. అలాగే ఈ మొక్కను డ్రాయింగ్ రూమ్ లో కూడా అమర్చుకోవచ్చు. ఈ మొక్కకు సూర్య రష్మీ పెద్దగా అవసరం లేకపోవడంతో ఎక్కడ అయినా సరే బాగా పెరుగుతూ ఉంటుంది.
అలాగే మనీ ప్లాంట్ మొక్కను నేలపై పాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ పైకి మాత్రమే ఎదిగే విధంగా దానికి కట్టి లేదా తాడు లాంటిది సహాయం పెట్టాలి. మనీ ప్లాంట్ సంబంధం ఎప్పుడు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఉంది కావాలి అనుకోనుకున్నవారు మనీ ప్లాంట్ చెట్టుని ఇంట్లో పెంచుకోవడంతో పాటు ఆ చెట్టు యొక్క ఆకులు పైకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎప్పుడు మనీ ప్లాంట్ చెట్టుని పాడేయడం లాంటివి చేయకూడదు.
Related News
Vasthu Tips: ఈ మొక్కని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెడితే చాలు.. మార్పు మీరే గమనించవచ్చు?
మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా వాటిని ఏ దిశ