HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Effective Tips To Remove Dark Spots On Face

Dark Spots on Face: ముఖంపై మచ్చలున్నాయా?

ముఖంపై వచ్చే డార్క్ ప్యాచెస్‌ కి ఇన్‌ఫ్లమేషన్ కూడా ఓ కారణమే. దీని వల్ల డార్క్ ప్యాచెస్ వచ్చి చూడ్డానికి మచ్చల్లా ఏర్పడతాయి. ఇది ఎగ్జిమా, మొటిమలకి కారణమవుతుంది.

  • Author : Maheswara Rao Nadella Date : 01-12-2022 - 7:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dark Spots
Dark Spots

ముఖంపై వచ్చే డార్క్ ప్యాచెస్‌ కి ఇన్‌ఫ్లమేషన్ కూడా ఓ కారణమే. దీని వల్ల డార్క్ ప్యాచెస్ వచ్చి చూడ్డానికి మచ్చల్లా ఏర్పడతాయి. ఇది ఎగ్జిమా, మొటిమలకి కారణమవుతుంది. నీరు తక్కువగా తీసుకోవడం కూడా చర్మ సమస్యలకి కారణమని చెప్పొచ్చు. నీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డార్క్ ప్యాచెస్ ఏర్పడతాయి. కాబట్టి ఏ సీజన్ అయినా నీరు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల స్కిన్ హీల్ అవుతుంది.

కొన్నిసార్లు మనం తీసుకునే మందుల వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ వేసుకునే ట్యాబ్లెట్స్ మెలనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా ముఖంపై పిగ్మంటేషన్, నల్ల మచ్చలు ఏర్పడతాయి. ముఖంపై ఏర్పడే మచ్చలు తగ్గాలంటే ఫేషియల్ ఆయిల్‌ తీసుకుని మసాజ్ చేస్తుండాలి. రెగ్యులర్‌గా ఆయుర్వేదిక్ ఆయిల్ అయినా చందన్, కోకొనట్, కుంకుమాది తైలం వంటి వాటిని తీసుకుని మసాజ్ చేయాలి. వీటి వల్ల చర్మంపై మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం మెరుస్తుంది. అదే విధంగా ఇంట్లోనే కొన్ని పదార్థాలతో చర్మాన్ని మెరిపించొచ్చు. లైకోపీన్ ఎక్కువగా ఉండే టమాటాని తీసుకుని వాటిని ఎండవల్ల కమిలిపోయిన చర్మంపై రుద్దడం వల్ల నల్లని మచ్చలు, పిగ్మంటేషన్ తగ్గి చర్మం మెరుస్తుంది. ఇది అప్లై చేశాక 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

పసుపుతో ప్యాక్:

కొద్దిగా పసుపు తీసుకుని అందులో పెరుగు, శనగ పిండి కలిపి థిక్ పేస్ట్‌లా చేయాలి. దీనిని ఫేస్‌ ప్యాక్‌లా వేయాలి. ముఖానికి ప్యాక్ వేసి ఆరగానే గోరు వెచ్చని నీటితో కడగాలి.

కందిపప్పు:

మైసూర్ పప్పుతో ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గుతాయి. దీనినే ఎర్ర కందిపప్పు అంటారు. ఇందుకోసం 50 గ్రాముల ఎర్ర కందిపప్పుని తీసుకుని నీటిలో పోసి నానబెట్టాలి. ఇప్పుడు దీనిని మెత్తని పేస్ట్‌లా చేసి ముఖంపై అప్లై చేయాలి. దీని వల్ల చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది.

సన్‌స్క్రీన్..

అదే విధంగా రెగ్యులర్‌గా సన్‌స్క్రీన్ అప్లై చేయడం కూడా స్కిన్ డ్యామేజ్ నుంచి తప్పించేలా చేస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల ప్రమాదకరమైన UV రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం PF ప్రొటెక్షన్ ఉన్న సన్‌స్క్రీన్‌ని తీసుకుని రెగ్యులర్‌గా అప్లై చేస్తుంటే పిగ్మంటేషన్, ఎర్లీ ఏజింగ్, నల్లని మచ్చలకి కారణమయ్యే UVA కిరణాల నుంచి తప్పించుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dark
  • Dark Spots
  • Dark Spots on Face
  • Face
  • health
  • Life Style
  • Spots

Related News

Anger and irritability... which vitamin deficiency causes them?

Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

Vitamin Deficiency: కోపం రావడం అనేది సహజం. కానీ ఎవరైనా అకస్మాత్తుగా చాలా చిరాకుగా, కోపంగా ప్రవర్తించడం ప్రారంభిస్తే వారి శరీరంలో ఏదైనా విటమిన్ లోపం (Vitamin Deficiency) ఉండవచ్చు. కోపం అనేది మనల్ని ఎప్పుడైనా ఇబ్బందుల్లోకి నెట్టే విషయం, ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు తాము సరైన పని చేస్తున్నారో లేదో కూడా అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో ఉంటారు. వారికి తమకే అన్యాయం జరుగుతున్న విషయం కూడా తెలియకపోవచ్చు. క

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Husbands and wives should absolutely not make these mistakes after sex!

    Sexual Life: సెక్స్ తర్వాత భార్యాభర్తలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు!

Latest News

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd