HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Drinking Too Many Diet Soda Drinks Just Like Your Liver Is At Risk

Diet Soda Drinks : ‘డైట్ సోడా’ అతిగా తాగారో.. ఎంతో రిస్క్!

Diet Soda Drinks : డైట్ సోడాలు.. వీటిలో  జీరోషుగర్, జీరో క్యాలరీ ఉంటుంది. ఇవి కార్బోనేటేడ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు !!

  • By Pasha Published Date - 05:27 PM, Tue - 12 December 23
  • daily-hunt
Diet Soda Drinks
Diet Soda Drinks

Diet Soda Drinks : డైట్ సోడాలు.. వీటిలో  జీరోషుగర్, జీరో క్యాలరీ ఉంటుంది. ఇవి కార్బోనేటేడ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు !! వీటిని అధికంగా తీసుకుంటే ఊబకాయం, ఆందోళన, టైప్ 2 మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ప్రాబ్లమ్స్ పెరిగే రిస్క్ ఉంటుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడానికి నాన్ షుగర్ స్వీటెనర్‌లను ఉపయోగించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మార్చిలో కొత్త మార్గదర్శకం జారీ చేసింది. డైట్ సోడాలు శరీర కొవ్వు, రక్తపోటు స్థాయులను పెంచేస్తాయని ఇంకొన్ని పరిశోధనా నివేదికలు పేర్కొన్నాయి. డైట్ సోడాలను మితిమీరి వినియోగిస్తే వాస్కులర్ ఈవెంట్స్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని వెల్లడించాయి. డైట్ సోడాల వల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాలేయంలో ఇన్సులిన్ నిరోధకత, వాపు పెరుగుతాయి.కాలేయంలో అధిక కొవ్వు చేరడం వల్ల  మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలేయ వ్యాధి ప్రపంచ జనాభాలోని 46 శాతం మందిని ప్రభావితం చేస్తోందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • న్యూరాలజీ అమెరికన్ అకాడమీ చేసిన ఒక అధ్యయనంలో 10 సంవత్సరాలుగా రోజుకు నాలుగు లేదా ఎక్కువ డైట్ సోడాలను(Diet Soda Drinks) తాగిన వ్యక్తులలో తాగని వారి కంటే 30 శాతం ఎక్కువ మానసిక వ్యాకులత వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు.
  • డైట్ సోడాలోని ఆమ్ల కార్బోనేషన్ యొక్క ప్రభావాలు మీ నవ్వును నాశనం చేస్తాయి. డైట్ సోడా తాగే వారి దంతాలకు నష్టం వాటిల్లుతుందని కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు.
  • మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయన నివేదిక ప్రకారం.. రోజుకు ఒక డైట్ సోడా తాగే వారిలో టైప్ 2 షుగర్, జీవక్రియలు గాడితప్పే రిస్క్ 36 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం, అధిక రక్తపోటు పెరగడం వంటివి జరుగుతాయి.

Also Read: Hair Tips: శీతాకాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diet Soda Drinks
  • liver health
  • Soda Drinks
  • soda effects

Related News

    Latest News

    • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

    • H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

    • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd