HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Dont Make These Mistakes At All While Applying Scalp Oil

Hair Oil: తలకు నూనె రాసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!!

అందమైన, పొడవాటి జుట్టు కావాలని ప్రతిఒక్క అమ్మాయి కోరుకుంటుంది. కానీ మారిన జీవనశైలి, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, రసాయనిక పదార్థాలతో కూడిన షాంపూలు వాడకం వల్ల జుట్టు దెబ్బతింటుంది.

  • Author : hashtagu Date : 15-10-2022 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hair Oil
Hair Oil

అందమైన, పొడవాటి జుట్టు కావాలని ప్రతిఒక్క అమ్మాయి కోరుకుంటుంది. కానీ మారిన జీవనశైలి, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, రసాయనిక పదార్థాలతో కూడిన షాంపూలు వాడకం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాగే చుండ్రు, పొడి జుట్టు, దురద వంటి సమస్యల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలకు నూనె రాయడం సహజం. అయితే జుట్టుకు నూనే రాసేటప్పుడు తప్పులు చేయకూడదు, జుట్టు సంరక్షణ గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?తెలుసుకుందాం.

రాత్రి పూట తలకు నూనె రాస్తే…
కొందరు రాత్రిపూట తలకు నూనె రాసుకుంటే జుట్టు బాగా పెరుగుంతుందని అనుకుంటారు. అది కరెక్టు కాదు. రాత్రిపూట తలకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు పాడవుతుంది. డల్ గా మారే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు.. సైనస్, మెడనొప్పి, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాత్రంతా తలకు నూనె రాసుకుని పడుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

స్నానం చేసిన తర్వాత..
జుట్టుకు నూనె ఎప్పుడు రాసుకోవాలో కొంతమందికి తెలియదు. తలస్నానం చేసిన తర్వాత లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు నూనె రాయకూడదు. ఇలా చేస్తే జుట్టుకు ఎక్కువగా దుమ్ము అంటుకుంటుంది. అలాగే జుట్టుకు నీరు ఉన్నప్పుడు నూనె రాసుకుంటే…చల్లదనం పెరిగి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

జుట్టు చివర్లకు మాత్రమే నూనె రాసుకోవడం
నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు రాలడం, చుండ్రును నివారిస్తుంది. అలా కాకుండా జుట్టు చివర్లకు మాత్రమే నూనె రాస్తే…అది ఎలాంటి ప్రభావం చూపదు. అలాగే పొడవాటి జుట్టుకు ఇలా నూనె రాసుకుంటే దుమ్ము త్వరగా అంటుకుని చివర్లు చిట్లిపోతాయి.

జుట్టు సంరక్షణ..
ఎవరో చెప్పారని మార్కెట్లో దొరికే నూనెలన్నీ జుట్టుకు రాసుకోకండి. అందులో ఉండే కెమికల్స్ జుట్టును పాడుచేస్తాయి. అంతేకాకుండా తరచుగా నూనెను మార్చుతుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. దాని ప్రభావం జుట్టుపై ఎక్కువ కనిపిస్తుంది. స్వచ్చమైన నూనె మార్కెట్లో దొరకడం చాలా కష్టం. ఏవి పడితే అవి జుట్టుకు రాస్తే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beauty
  • hair oil
  • lifestyle
  • mistakes
  • tips

Related News

WHO Warning

డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

12 నుండి 35 సంవత్సరాల వయస్సు గల ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యువకులు హెడ్‌ఫోన్లను అధిక శబ్దంతో వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

  • Benjamin Netanyahu

    ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Asthma

    ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Dangerous Cancer

    ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Latest News

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

  • ధూమపాన ప్రియులకు షాక్..

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd