Alia Bhatt Lehenga: ధరించిన రూ.2 లక్షల లెహంగా.. కేవలం రూ.5 వేలు?
బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన
- By Nakshatra Published Date - 12:00 PM, Sat - 23 July 22
బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అలియాభట్ ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అలియా భట్ ప్రెగ్నెంట్ అయినా కూడా సినిమాల షూటింగ్లో పాల్గొంటూ పెళ్ళికి ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తోంది.
అప్పుడప్పుడు అలియా భట్ ఫ్యాషన్ కాస్ట్యూమ్స్,ఔట్ ఫిక్స్ యాడ్స్ కూడా చేస్తోంది. అయితే ఈమె యాడ్స్ లో నటించేటప్పుడు ధరించే వస్త్రాలు కావచ్చు లెహంగాలు సామాన్యులు కొనుక్కునే పరిస్థితి లేదు. కాగా గత ఏడాది అలియా భట్ దీపావళి సమయంలో పర్పుల్ కలర్ లెహంగా ధరించి ఒక యాడ్ చేసింది.
అలియా భట్ ధరించిన ఆ లెహంగాను సవ్యసాచి సంస్థ తయారు చేసింది. అలియా భట్ ధరించిన ఆ లెహంగా ఖరీదు అక్షరాల రెండు లక్షల రూపాయలు. అయితే తాజాగా ఒక యువతి అచ్చం ఆలియా భట్ ధరించిన లెహంగా మాదిరిగానే మరొక లెహంగాను తయారు చేసింది.
అయితే అలియా భట్ ధరించిన లెహంగా ఐదు లక్షలు కాగా, సదరు యువతి తయారు చేసిన లెహంగా కేవలం ఐదు వేలు మాత్రమే. సదరు యువతి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. వైష్వ అనే యువతి తన బ్రదర్ మ్యారేజ్ కి లెహంగా ధరించాలని అనుకుందట.
అందుకోసం లెహంగాను సొంతంగా తయారు చేసుకోవాలని అనుకుంది. ఈ నేపథ్యంలోనే బట్టల షాపుకు వెళ్లి ఆలియా భట్ ధరించిన లెహంగా లాంటి ఫ్యాబ్రిక్ ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత దానిని టైలర్ కీ ఇచ్చి అచ్చం ఆలియా భట్ ధరించిన లెహంగా లాగే ఉండాలి అని అదేవిధంగా దానిని డిజైన్ చేయించుకుంది. సదరు టైలర్ కూడా ఆమె చెప్పిన విధంగానే అలియా భట్ ధరించిన లేహంగా ఏ విధంగా అయితే ఉందో అచ్చం అలాగే ఉండే విధంగా దానిని డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వారిలో అవుతుంది. కాగా అలియా భట్ ధరించిన లేహంగా రెండు లక్షలు కాగా వైష్వ ధరించిన లెహంగా కేవలం ఐదు వేలు మాత్రమే.
Related News
Ram Charan: రామ్ చరణ్ ప్యాన్ ఇండియా క్రేజ్.. గేమ్ ఛేంజర్ పై బాలీవుడ్ గురి
Ram Charan: పుష్ప 2తో మొదలుపెట్టి 2024 ద్వితీయార్ధంలో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో అంత ఉత్సాహాన్ని రేకెత్తించని సినిమా ఏదైనా ఉందంటే అది శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ శంకర్ లాంటి దార్శనిక దర్శకుడితో జతకట్టడం, కియారా అద్వానీ లాంటి సూపర్ హాట్ బ్యూటీతో జతకట్టడం మరింత హైప్ క్రియేట్ చేసి