HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Viral Pic Hindutva Look Of Rahul Gandhi

Rahul Gandhi Look Viral: హిందూత్వ లుక్ లో రాహుల్.. ఫొటో వైరల్!

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఆకస్మిక షాక్‌లు కూడా మామూలే. రాహుల్ గాంధీ బహిరంగంగా కనిపించే తీరును మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

  • Author : Balu J Date : 09-11-2022 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi
Rahul Gandhi

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఆకస్మిక షాక్‌లు కూడా మామూలే. రాహుల్ గాంధీ బహిరంగంగా కనిపించే తీరును మార్చుకున్నట్లు కనిపిస్తోంది. జనాలను ఆకర్షించే ప్రయత్నంతో పలు పాత్రలు పోషిస్తున్నాడు. ఆయన నుదుటి మీద విభూతి, కుంకుమతో పెద్ద బొట్టు పెట్టుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం కావడంతో శైవ రూపాన్ని కలిగిన అవతారంలో రాహుల్ గాంధీ కనిపించడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే ఆ రాష్ట్ర సాంప్రదాయమైన లుక్ కనిపించడమనేది కామన్. ప్రస్తుతం ఆ ఫొటోను పరిశీలిస్తే రాహుల్ కూడా మోడీ బాటలో నడుస్తున్నారమోననే సందేహం కలుగమానదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Jodo Yatra
  • rahul gandhi
  • social media
  • viral pic

Related News

Vishnupriya in another controversy... 'My body count is 5'....

Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అర్ధనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమెపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో తన ‘బాడీ కౌంట్’ ఐదు (గతంలో ఐదుగురితో రిలేషన్స్) అంటూ విష్

    Latest News

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd