HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Terrorists Trekked 22 Hours Through Rough Terrain For Pahalgam Attack

Terrorists Trekking : 22 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చి మరీ ఎటాక్

ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో(Terrorists Trekking) ముగ్గురు విదేశీయులు.

  • By Pasha Published Date - 04:40 PM, Sun - 27 April 25
  • daily-hunt
Terrorists Trekking For Pahalgam Attack Jammu Kashmir Pakistan

Terrorists Trekking : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ముడిపడిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు నలుగురు టెర్రిరిస్టులు ఏకంగా  22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ పహల్గాంకు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు కోకెర్నాగ్‌ అడవుల నుంచి పహల్గాం పరిధిలోని బైసరన్‌ లోయ వరకు కాలి నడకన వచ్చారని వెల్లడైంది. ఈ టెర్రరిస్టులు చాలా కష్టతరమైన మార్గం మీదుగా ట్రెక్కింగ్ చేసి బైసరన్‌ లోయకు చేరుకున్నారని గుర్తించారు.  25 మందికిపైగా పురుషులను లక్ష్యంగా చేసుకుని ఈ నలుగురు టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఒక స్థానికుడు, పర్యాటకుడి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లను దొంగిలించారు.

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

ఉగ్రవాదులను తీసుకొచ్చింది ఆదిలే.. 

ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో(Terrorists Trekking) ముగ్గురు విదేశీయులు. మరొకరు స్థానిక ఉగ్రవాది ఆదిల్‌ థోకర్‌. అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహారాకు సమీపంలోని గురీ అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఆదిల్‌. ఇతగాడు 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అదే ఏడాది పాకిస్తాన్ నుంచి విద్యార్థి వీసా పొందాడు. వాఘా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లాడు. అలా వెళ్లిన ఆదిల్..  ఉగ్రవాదిగా మారి తిరిగొచ్చి సొంతగడ్డపైనే అకృత్యాలకు పాల్పడ్డాడు. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులను ట్రెక్కింగ్ చేయిస్తూ కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయ దాకా ఆదిల్‌ థోకర్‌ తీసుకొచ్చాడు. AK-47, M4 అస్సాల్ట్ రైఫిళ్లతో పర్యాటకులపై ఉగ్రవాదులు ఫైరింగ్ చేశారని వెల్లడైంది. ఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జ్‌ల ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత ఈవిషయం కన్ఫార్మ్ అయింది.

Also Read :Sania Mirza: ‘‘మూడుసార్లు ప్రెగ్నెన్సీ’’ అంటూ సానియా కీలక వ్యాఖ్యలు

కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్

ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో స్థానిక ఫోటోగ్రాఫర్ ఒకరు అక్కడే ఉండి, చాలా వరకు ఫొటోలు తీశారు. ఆయన ఇప్పుడు కీలక సాక్షిగా మారారు. సమీపంలోని దుకాణాల వెనుక నుంచి ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి.. టూరిస్టులపై కాల్పులు జరిపారని  ఆ ఫోటోగ్రాఫర్ వెల్లడించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jammu kashmir
  • Pahalgam Attack
  • pakistan
  • terrorists
  • Terrorists Attack
  • Terrorists Trekking

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

  • Key victory for security forces.. Most wanted terrorist, 'Human GPS' killed

    J&K : భద్రతా బలగాలకు కీలక విజయం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ‘హ్యూమన్ జీపీఎస్’ హతం

Latest News

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd