HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Shah Rukh Khans Son Aryan Khan Gets Bail Sonu Sood React

ఆర్యన్ కు బెయిల్.. సినీ ప్రముఖులు ఏమన్నారంటే..?

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

  • Author : Balu J Date : 28-10-2021 - 5:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆర్యన్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు ముమ్మర విచారణ చేశారు. పోలీసుల విచారణలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తేలింది. దీంతో ఆర్యన్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆర్యన్ బెయిల్ పై వస్తారని చాలామంది అనుకున్నారు. కానీ బెయిల్ అంత ఈజీగా రాలేదు.

ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు ఈరోజు (అక్టోబర్ 28) బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మాధవన్, సోనూ సూద్, రామ్ గోపాల్ వర్మ, స్వర భాస్కర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

సోనూ సూద్ తన ట్విట్టర్ ఇలా పోస్ట్ చేశారు. ‘‘సమయం న్యాయనిర్ణేతగా ఉన్నప్పుడు, అప్పుడు సాక్షుల అవసరం ఉండదు’’

समय जब न्याय करता है,
तब गवाहों की जरूरत नहीं होती।

— sonu sood (@SonuSood) October 28, 2021

ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌పై ఆర్‌ మాధవన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ, “ధన్యవాదాలు దేవుడా. ఒక తండ్రిగా నేను చాలా రిలీవ్‌గా ఉన్నాను.. అన్ని సానుకూల విషయాలు జరగాలని కోరుకుంటున్నాను.

So if It just took Mukul Rahtogi’s argument, to get bail for Aryan , does it mean his earlier lawyers were so incompetent that he had to spend so many days in jail needlessly?

— Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021

ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ముకుల్ రహ్తోగి వాదన మాత్రమే తీసుకుంటే.. అతని మునుపటి లాయర్లు చాలా అసమర్థులని, అతను అనవసరంగా చాలా రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అని రామ్ గోపాల్ వర్మ రాశారు.

Thank god . As a father I am So relieved .. … May all good and positive things happen.

— Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2021

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aryan khan
  • drugs case
  • mumbai

Related News

Drugs Case

డ్రగ్స్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిన హీరోయిన్ సోదరుడు ?

ఈ దాడుల్లో నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు పట్టుబడటంతో పాటు, వారి వద్ద నుంచి సుమారు 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA వంటి ఖరీదైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు

    Latest News

    • శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !

    • తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?

    • అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ

    • అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు

    • ఏపీకి సోనియా గాంధీ, రాహుల్

    Trending News

      • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

      • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

      • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

      • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

      • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd