India
-
Revanth Meets Modi : ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Meets Modi : రాష్ట్ర వాణిజ్య, రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరచే క్రమంలో హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు
Date : 24-05-2025 - 8:55 IST -
PF : పీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం
EPFO : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేసింది
Date : 24-05-2025 - 5:24 IST -
New Covid Variants: మరో రెండు కొత్త కొవిడ్ వేరియంట్లు.. ఆస్పత్రులను రెడీ చేస్తున్న రాష్ట్రాలు
ఇప్పుడు దేశంలో కరోనా కేసులు(New Covid Variants) నమోదవుతున్నప్పటికీ, వాటి తీవ్రత తక్కువగానే ఉందని ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Date : 24-05-2025 - 3:16 IST -
DGCA : వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
రక్షణశాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానాల్లోని కిటికీల షేడ్స్ (Window Shades)ను పూర్తిగా మూసివేయాలని డీజీసీఏ ఆదేశించింది.
Date : 24-05-2025 - 3:02 IST -
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 24-05-2025 - 12:48 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 24-05-2025 - 12:27 IST -
Pakistan Vs IndiGo : ‘ఇండిగో’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?
ప్రస్తుతం భారత్ కోసం పాకిస్తాన్(Pakistan Vs IndiGo) తన గగనతలాన్ని మూసేసింది.
Date : 24-05-2025 - 8:41 IST -
Zomato : జొమాటో లో ఆర్డర్ పెట్టాలంటే భయపడుతున్న కస్టమర్లు..ఎందుకంటే !!
Zomato : ఇప్పటికే భోజన ధరలు పెరుగుతున్న తరుణంలో, అదనపు డెలివరీ ఛార్జీలు విధించడం వల్ల చిన్న మొత్తాల ఆర్డర్లకు వినియోగదారులు భయపడుతున్నారు
Date : 23-05-2025 - 6:22 IST -
Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ నిజంగా ప్రశంసనీయం. ఆయన దేశాన్ని గడచిన దశాబ్దంలో గొప్ప మార్పుల దిశగా నడిపించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం మోడీ నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
Date : 23-05-2025 - 3:54 IST -
Andaman : భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత
ఈ మేరకు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు నోటమ్ (NOTAM – Notice to Airmen) జారీ చేశారు. ఈ రెండు రోజుల పాటు, ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు, భారత రక్షణ రంగం చేపట్టనున్న క్షిపణి పరీక్షల సమయంలో పౌర విమానాల గగనతలంలో గమనం పూర్తిగా నిలిపివేయనున్నారు.
Date : 23-05-2025 - 1:20 IST -
Kannada Language : ‘కన్నడ’ భయం.. బెంగళూరును వీడనున్న కంపెనీ
Kannada Language : ఈక్వల్ లైఫ్ (Equal Life) అనే ప్రైవేట్ సంస్థ బెంగళూరును వీడి మహారాష్ట్రలోని పుణే నగరానికి తరలిపోవాలని నిర్ణయం తీసుకుంది
Date : 23-05-2025 - 11:49 IST -
Maoists Top Leader: మావోయిస్టు కొత్త దళపతి.. రేసులో తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల రావు ?
ఇక మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ(Maoists Top Leader) సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నారు.
Date : 22-05-2025 - 6:40 IST -
Waqf Act : వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం
పిటిషనర్ వాదనల ప్రకారం, వక్ఫ్ చట్టం 1995 (Waqf Act, 1995) భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వానికి విరుద్ధంగా ఉందని, అది ప్రత్యేకంగా ఒక మతానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించబడిందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Date : 22-05-2025 - 6:36 IST -
India Vs Pakistan : ‘సిందూరం’ పవర్‌ను చూపించాం.. పాక్‌కు చుక్కనీళ్లూ ఇవ్వం : ప్రధాని మోడీ
‘‘భారత సేనలు చేసిన దాడి దెబ్బకు పాకిస్తాన్(India Vs Pakistan)లోని రహీంయార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది.
Date : 22-05-2025 - 3:04 IST -
ED Raids : అన్ని హద్దులు దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అన్ని హద్దులు దాటి, సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని కోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల్లో భాగంగా, సుప్రీం కోర్టు టాస్మాక్‌పై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తుపై తాత్కాలికంగా స్టే విధించింది.
Date : 22-05-2025 - 2:16 IST -
India Vs Pakistan : ట్రంప్ గాలితీసిన జైశంకర్.. అమెరికా మధ్యవర్తిత్వం అబద్ధమని వెల్లడి
‘‘అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో(India Vs Pakistan) నాకు ఫోన్ కాల్ చేశారు.
Date : 22-05-2025 - 1:47 IST -
PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నూతన రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
Date : 22-05-2025 - 11:41 IST -
Street Vendors : వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు.. రూ.80వేల దాకా క్రెడిట్ లిమిట్ ?
ఈ కార్డును పొందే వీధి వ్యాపారులు(Street Vendors) తమ అవసరాలకు అనుగుణంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
Date : 22-05-2025 - 11:32 IST -
Rajasthan : నేడు రాజస్థాన్‌లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
Date : 22-05-2025 - 11:11 IST -
Terrorists Encounter: కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్.. ? పాక్ మరో ప్లాన్!
సింగ్‌పొరా(Terrorists Encounter) పరిసర ప్రాంతాల్లో దాదాపు నలుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు భావిస్తున్నారు.
Date : 22-05-2025 - 8:55 IST